చిన్నమండెం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్నమండెం
—  మండలం  —
వైఎస్ఆర్ పటంలో చిన్నమండెం మండలం స్థానం
వైఎస్ఆర్ పటంలో చిన్నమండెం మండలం స్థానం
చిన్నమండెం is located in Andhra Pradesh
చిన్నమండెం
చిన్నమండెం
ఆంధ్రప్రదేశ్ పటంలో చిన్నమండెం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 13°56′31″N 78°40′53″E / 13.94194°N 78.68139°E / 13.94194; 78.68139
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రం చిన్నమండెం
గ్రామాలు 9
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 32,750
 - పురుషులు 16,501
 - స్త్రీలు 16,248
అక్షరాస్యత (2001)
 - మొత్తం 58.19%
 - పురుషులు 72.76%
 - స్త్రీలు 43.38%
పిన్‌కోడ్ {{{pincode}}}


చిన్నమండెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన మండలం.[1] మండలంలో 9 గ్రామాలున్నాయి. చిన్న మండెం ఈ మండలానికి కేంద్రం. మండలానికి సరిహద్దులుగా తూర్పున సంబేపల్లి, ఉత్తరాన రాయచోటి, పశ్చిమాన గాలివీడు, దక్షిణాన చిత్తూరు జిల్లా లోని పెద్దమండ్యం, గుర్రంకొండ మండలాలు ఉన్నాయి.

OSM గతిశీల పటము

గ్రామాలు[మార్చు]

జనాభా గణాంకాలు[మార్చు]

2001-2011 దశాబ్దంలో మండల జనాభా 32,750 నుండి 5.39% పెరిగి, 34,515 కి చేరింది. జిల్లా పెరుగుదలతో (10.79%) పోలిస్తే ఇది బాగా తక్కువ. [2]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2019-01-17.
  2. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.