అక్షాంశ రేఖాంశాలు: 13°43′N 78°12′E / 13.72°N 78.2°E / 13.72; 78.2

పెద్దతిప్పసముద్రం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°43′N 78°12′E / 13.72°N 78.2°E / 13.72; 78.2
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండల కేంద్రంపెద్దతిప్పసముద్రం
విస్తీర్ణం
 • మొత్తం282 కి.మీ2 (109 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం53,079
 • జనసాంద్రత190/కి.మీ2 (490/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి953


పెద్దతిప్పసముద్రం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅన్నమయ్య జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము

మండల గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 51,040 -అందులో పురుషులు 25,883 - స్త్రీలు 25,157, అక్షరాస్యత రేటు మొత్తం 53.63% - పురుషులు అక్షరాస్యత 66.46% - స్త్రీలు అక్షరాస్యత 40.46%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. పత్తంవండ్లపల్లె
  2. కందుకూరు
  3. కట్నగళ్ళు
  4. పులికల్లు
  5. కంసాలవాండ్లపల్లె
  6. రంగసముద్రం
  7. మదునూరు
  8. మద్దైయ్యగారిపల్లె
  9. పెద్దతిప్పసముద్రం
  10. తుమ్మరకుంట
  11. టీ.సదుం
  12. అనంతపురం
  13. చిన్నపొంగుపల్లె
  14. అమళ్ళబండకోట
  15. బూర్లపల్లె
  16. మల్లెల
  17. సంపతికోట
  18. బుచ్చిపల్లె
  19. జగడంవారిపల్లె

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]