దేవరపల్లి మండలం (తూర్పు గోదావరి జిల్లా)

వికీపీడియా నుండి
(దేవరపల్లి మండలం (పశ్చిమ గోదావరి) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 17°02′N 81°34′E / 17.03°N 81.56°E / 17.03; 81.56Coordinates: 17°02′N 81°34′E / 17.03°N 81.56°E / 17.03; 81.56
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
మండల కేంద్రందేవరపల్లి
విస్తీర్ణం
 • మొత్తం210 కి.మీ2 (80 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం77,971
 • సాంద్రత370/కి.మీ2 (960/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1001


దేవరపల్లి మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన కొవ్వూరు నుండి 22 కి. మీ. దూరంలో ఉంది. OSM గతిశీల పటము

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. బందపురం
  2. చిన్నాయగూడెం
  3. దేవరపల్లి
  4. ధూమంతునిగూడెం
  5. దుద్దుకూరు
  6. గౌరీపట్నం
  7. కొండగూడెం
  8. కురుకూరు
  9. లక్ష్మిపురం
  10. పల్లంట్ల
  11. సంగాయగూడెం
  12. త్యాజంపూడి
  13. యాదవోలు
  14. యర్నగూడెం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

  1. గాంధీనగరం
  2. సంగాయగూడెం

మూలాలు[మార్చు]

  1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/WestGodavari2019.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు[మార్చు]