జొన్నకూటి బాబాజీరావు
Appearance
జొన్నకూటి బాబాజీరావు | |||
శాసనసభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1994 - 2004 | |||
ముందు | కారుపాటి వివేకానంద | ||
---|---|---|---|
తరువాత | మద్దాల సునీత | ||
నియోజకవర్గం | గోపాలపురం నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | సుశీల[1] | ||
సంతానం | ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు (తానేటి వనిత) |
జొన్నకూటి బాబాజీరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994, 1999 ఎన్నికల్లో రెండుసార్లు గోపాలపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.
రాజకీయ జీవితం
[మార్చు]జొన్నకూటి బాబాజీరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (8 August 2021). "మంత్రి తానేటి వనితకు మాతృ వియోగం". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
- ↑ Affidavit (2004). "State Elections 2004 - Partywise Comparision for 71-Gopalpuram Constituency of ANDHRA PRADESH". Retrieved 9 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)