చర్చ:వాయల్పాడు శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
వాయల్పాడు శాసనసభ నియోజకవర్గం పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
వ్యాసం తొలగింపు[మార్చు]
ఈ వ్యాసం పొరపాటున సృష్టింపబడినది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం వున్నది, కానీ ఈ నియోజకవర్గం 'డీలిమిటేషన్'లో రాబోవు ఎన్నికలలో పీలేరు నియోజకవర్గం నందు విలీనం చేయబడినది. కావున ఈ పేజీ తొలగించాలని మనవి. రచయిత నిసార్ అహ్మద్ 14:14, 27 మే 2008 (UTC)
- తొలగించవచ్చును. మరో ప్రత్యామ్నాయం ఏమంటే వ్యాసాన్ని అలాగే ఉంచి, మీరు చెప్పిన పునర్విభజీకరణ విషయం అందులో వ్రాయొచ్చు. అలా చేస్తే ఈ నియోజక వర్గం పాత ఎన్నికల కధా కమామిషూ ఈ వ్యాసంలో ఉంచవచ్చును. మళ్ళీ పరిశీలించి మీ అభిప్రాయం వ్రాయండి.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:53, 27 మే 2008 (UTC)