ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తో 2014లో గెలుపొందిన భూమా అఖిలప్రియ

ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం నంద్యాల జిల్లా లో గలదు.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 ఆళ్ళగడ్డ జనరల్ గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి పు వై.కా.పా భూమా అఖిల ప్రియ స్త్రీ టీడీపీ
2014 253 ఆళ్ళగడ్డ జనరల్ భూమా అఖిల ప్రియ స్త్రీ వైకాపా ఏకగ్రీవం
2014 253 ఆళ్ళగడ్డ జనరల్ భూమా శోభానాగిరెడ్డి (మరణానంతరం) స్త్రీ వై.కా.పా 92,108 గంగుల ప్రభాకర్ రెడ్డి పు తె.దే.పా 17,928
2012 Bye Poll Allagadda GEN భూమా శోభానాగిరెడ్డి M YSRCP 88697 గంగుల ప్రభాకర్ రెడ్డి M INC 51902
2009 253 Allagadda GEN భూమా శోభానాగిరెడ్డి F PRAP 61555 గంగుల ప్రతాపరెడ్డి M INC 59597
2004 183 Allagadda GEN గంగుల ప్రతాపరెడ్డి M INC 67596 భూమా నాగిరెడ్డి M తె.దే.పా 56879
1999 183 Allagadda GEN భూమా శోభానాగిరెడ్డి F తె.దే.పా 60352 గంగుల ప్రభాకర్ రెడ్డి M INC 46693
1997 By Polls Allagadda GEN భూమా శోభానాగిరెడ్డి F తె.దే.పా 75345 ఇరిగెల రాంపుల్లారెడ్డి M INC 28184
1994 183 Allagadda GEN భూమా నాగిరెడ్డి M తె.దే.పా 64146 గంగుల ప్రభాకర్ రెడ్డి M INC 48343
1989 183 Allagadda GEN భూమా వీర శేఖర్ రెడ్డి M తె.దే.పా 54501 గంగుల ప్రతాపరెడ్డి M INC 51549
1985 183 Allagadda GEN గంగుల ప్రతాపరెడ్డి M INC 45625 భూమా వీర శేఖర్ రెడ్డి M తె.దే.పా 44320
1983 183 Allagadda GEN ఎస్వీ సుబ్బారెడ్డి M IND 49208 గంగుల ప్రతాపరెడ్డి M INC 35474
1980 By Polls Allagadda GEN గంగుల ప్రతాపరెడ్డి M INC (I) 44752 ఎస్వీ సుబ్బారెడ్డి M IND 30234
1978 183 Allagadda GEN గంగుల తిమ్మారెడ్డి M ఇండిపెండెంట్‌ 43126 Somula Venkata Subba Reddy\ ఎస్వీ సుబ్బారెడ్డి M INC (I) 35721
1972 183 Allagadda GEN ఎస్వీ సుబ్బారెడ్డి M IND 37503 గంగుల తిమ్మారెడ్డి M INC 34925
1967 180 Allagadda GEN గంగుల తిమ్మారెడ్డి M ఇండిపెండెంట్‌ 40219 S. S. Reddy M INC 12244
1962 191 Allagadda (SC) సాత్రి జయరాజ్‌ M కాంగ్రెస్‌ 13041 Neralla Sundara Raju M CPI 8682


2004 ఎన్నికలు[మార్చు]

2004 ఎన్నికలలో ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన గంగుల ప్రతాప్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన భూమా నాగిరెడ్డిపై 10681 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. గంగుల ప్రతాప్ రెడ్డికి 67596 ఓట్లు లభించగా, భూమా నాగిరెడ్డి 56915 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇరిగెల రాంపుల్లారెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ నుండి గంగులప్రతాపరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున భూమా నాగిరెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున బొరెడ్డి లక్ష్మీరెడ్డి, లోక్‌సత్తా పార్టీ నుండి ఆర్.రాధాకృష్ణ పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009