శ్రీశైలం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కర్నూలు జిల్లాలోని 14 శాసనసభ స్థానాలలో శ్రీశైలం శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడింది.

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2014 బుద్దా రాజశేఖరరెడ్డి వై.ఎస్.ఆర్.సి శిల్పా చక్రపాణిరెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 ఎ.ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వి.రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • శ్రీశైలం
  • ఆత్మకూరు
  • వెలుగోడు
  • బండి ఆత్మకూరు
  • మహానంది

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బుడ్డా రాజశేఖరరెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ నుండి ఏరాసు ప్రతాపరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున బుడ్డా శేషారెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.కృష్ణారెడ్డి, లోక్‌సత్తా పార్టీ టికెట్టుపై శ్రీనివాసచారి పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009