2021 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు
Jump to navigation
Jump to search
| ||||||||||||||||||||||||||
87 | ||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 57 మున్సిపాల్టీలు, 18 నగర పంచాయతీలకు 10 మార్చి 2021న ఎన్నికలు జరిగాయి .
ఎన్నికల షెడ్యూల్
[మార్చు]మూలం:[1]
ఈవెంట్ | తేదీ |
---|---|
నామినేషన్ల తేదీ | 11 మార్చి 2020 |
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ | 13 మార్చి 2020 |
నామినేషన్ల పరిశీలన తేదీ | 14 మార్చి 2020 |
అభ్యర్థిత్వ ఉపసంహరణ ప్రారంభ తేదీ | 2 మార్చి 2021 |
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ &
పోటీ చేసే అభ్యర్థుల ప్రచురణ |
3 మార్చి 2021 |
ఎన్నికల ప్రచారం చివరి తేదీ | 8 మార్చి 2021 |
పోల్ తేదీ | 10 మార్చి 2021 |
రీ-పోలింగ్ తేదీ, ఏదైనా ఉంటే | 13 మార్చి 2021 |
లెక్కింపు తేదీ | 14 మార్చి 2021 |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]స.నెం. | పార్టీ | చిహ్నం | మున్సిపల్ కార్పొరేషన్లు | మున్సిపల్ కౌన్సిల్స్ | నగర పంచాయతీలు | మొత్తం | |
---|---|---|---|---|---|---|---|
1. | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | 13 | 57 | 27 | 97 | ||
2. | తెలుగుదేశం పార్టీ | 0 | 2 | 1 | 3 | ||
3. | జనసేన పార్టీ | 0 | 0 | 0 | 0 | ||
4. | భారత జాతీయ కాంగ్రెస్ | 0 | 0 | 0 | 0 | ||
5. | భారతీయ జనతా పార్టీ | 0 | 0 | 0 | 0 | ||
6. | స్వతంత్ర | 0 | 0 | 0 | 0 | ||
7. | ఇతరులు | 0 | 0 | 0 | 0 | ||
మొత్తం | 13 | 59 | 28 | 100 |
జిల్లాల వారీగా ఫలితాలు
[మార్చు]జిల్లా | మొత్తం | వైఎసార్సీపీ | టీడీపీ | జనసేన పార్టీ | ఐఎన్‌సీ | బీజేపీ | స్వతంత్ర | ఇతరులు | మొత్తం |
---|---|---|---|---|---|---|---|---|---|
శ్రీకాకుళం | 3 | 3 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 3 |
విజయనగరం | 5 | 5 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 5 |
విశాఖపట్నం | 3 | 3 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 3 |
తూర్పు గోదావరి | 10 | 10 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 10 |
పశ్చిమ గోదావరి | 6 | 6 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 6 |
కృష్ణా | 9 | 8 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 9 |
గుంటూరు | 9 | 9 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 9 |
ప్రకాశం | 8 | 7 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 8 |
నెల్లూరు | 6 | 6 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 6 |
కడప | 10 | 10 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 10 |
కర్నూలు | 10 | 10 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 10 |
అనంతపురం | 12 | 11 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 12 |
చిత్తూరు | 8 | 8 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 7 |
మొత్తం | 100 | 97 | 3 | 0 | 0 | 0 | 0 | 0 | 100 |
వార్డుల వారీగా ఫలితాలు
[మార్చు]మున్సిపల్ కార్పొరేషన్లు
[మార్చు]జిల్లా | మున్సిపల్ కార్పొరేషన్ | మొత్తం వార్డులు | వైఎసార్సీపీ | టీడీపీ | జనసేన పార్టీ | ఐఎన్‌సీ | బీజేపీ | స్వతంత్ర |
---|---|---|---|---|---|---|---|---|
విశాఖపట్నం | గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ | 98 | 59 | 29 | 3 | 1 | 6 | 0 |
కృష్ణా | విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ | 64 | 49 | 14 | 0 | 0 | 1 | 0 |
గుంటూరు | గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ | 57 | 43 | 10 | 2 | 0 | 2 | 0 |
నెల్లూరు | నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ | 54 | 54 | 0 | 0 | 0 | 0 | 0 |
చిత్తూరు | తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ | 50 | 48 | 1 | 0 | 0 | 0 | 0 |
కర్నూలు | కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ | 52 | 44 | 6 | 0 | 0 | 2 | 0 |
ప్రకాశం | ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ | 50 | 41 | 6 | 1 | 0 | 2 | 0 |
కృష్ణా | మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ | 50 | 44 | 5 | 1 | 0 | 0 | 0 |
కడప | కడప మున్సిపల్ కార్పొరేషన్ | 50 | 48 | 1 | 0 | 0 | 1 | 0 |
విజయనగరం | విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ | 50 | 48 | 1 | 0 | 0 | 1 | 0 |
అనంతపురం | అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ | 50 | 48 | 0 | 0 | 0 | 2 | 0 |
పశ్చిమ గోదావరి | ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ | 50 | 47 | 3 | 0 | 0 | 0 | 0 |
చిత్తూరు | చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ | 50 | 46 | 3 | 0 | 0 | 1 | 0 |
మొత్తం | మొత్తం | 725 | 619 | 79 | 7 | 1 | 18 | 0 |
మున్సిపల్ కౌన్సిల్స్
[మార్చు]మూలం:[3]
జిల్లా | మున్సిపల్ కౌన్సిల్స్ | మొత్తం వార్డులు | వైఎసార్సీపీ | టీడీపీ | జనసేన పార్టీ | ఐఎన్‌సీ | బీజేపీ | స్వతంత్ర |
---|---|---|---|---|---|---|---|---|
శ్రీకాకుళం | ఇచ్ఛాపురం మున్సిపాలిటీ | 23 | 15 | 6 | 0 | 0 | 2 | 0 |
శ్రీకాకుళం | పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ | 31 | 23 | 8 | 0 | 0 | 0 | 0 |
విజయనగరం | బొబ్బిలి మున్సిపాలిటీ | 31 | 19 | 11 | 0 | 0 | 1 | 0 |
విజయనగరం | పార్వతీపురం మున్సిపాలిటీ | 30 | 22 | 5 | 0 | 0 | 3 | 0 |
విజయనగరం | సాలూరు మున్సిపాలిటీ | 29 | 20 | 5 | 0 | 0 | 4 | 0 |
విశాఖపట్నం | నర్సీపట్నం మున్సిపాలిటీ | 28 | 14 | 12 | 1 | 0 | 1 | 0 |
విశాఖపట్నం | ఎలమంచిలి మున్సిపాలిటీ | 25 | 23 | 1 | 0 | 0 | 1 | 0 |
తూర్పు గోదావరి | అమలాపురం మున్సిపాలిటీ | 30 | 19 | 4 | 6 | 0 | 1 | 0 |
తూర్పు గోదావరి | తుని మున్సిపాలిటీ | 30 | 30 | 0 | 0 | 0 | 0 | 0 |
తూర్పు గోదావరి | పిఠాపురం మున్సిపాలిటీ | 30 | 20 | 6 | 0 | 0 | 4 | 0 |
తూర్పు గోదావరి | సామలకోట మున్సిపాలిటీ | 31 | 29 | 2 | 0 | 0 | 0 | 0 |
తూర్పు గోదావరి | మండపేట మున్సిపాలిటీ | 30 | 22 | 7 | 0 | 0 | 1 | 0 |
తూర్పు గోదావరి | రామచంద్రపురం మున్సిపాలిటీ | 28 | 24 | 1 | 1 | 0 | 2 | 0 |
తూర్పు గోదావరి | పెద్దాపురం మున్సిపాలిటీ | 29 | 26 | 2 | 1 | 0 | 0 | 0 |
పశ్చిమ గోదావరి | నరసాపురం మున్సిపాలిటీ | 31 | 24 | 1 | 4 | 0 | 2 | 0 |
పశ్చిమ గోదావరి | నిడదవోలు మున్సిపాలిటీ | 28 | 27 | 1 | 0 | 0 | 0 | 0 |
పశ్చిమ గోదావరి | కొవ్వూరు మున్సిపాలిటీ | 23 | 15 | 7 | 0 | 1 | 0 | 0 |
కృష్ణా | కొండపల్లి మున్సిపాలిటీ | 29 | 14 | 14 | 0 | 0 | 1 | 0 |
కృష్ణా | జగ్గయ్యపేట మున్సిపాలిటీ | 31 | 17 | 14 | 0 | 0 | 0 | 0 |
కృష్ణా | నూజివీడు మున్సిపాలిటీ | 32 | 25 | 7 | 0 | 0 | 0 | 0 |
కృష్ణా | పెడన మున్సిపాలిటీ | 23 | 21 | 1 | 1 | 0 | 0 | 0 |
గుంటూరు | తెనాలి మున్సిపాలిటీ | 40 | 32 | 8 | 0 | 0 | 0 | 0 |
గుంటూరు | చిలకలూరిపేట మున్సిపాలిటీ | 38 | 30 | 8 | 0 | 0 | 0 | 0 |
గుంటూరు | రేపల్లె మున్సిపాలిటీ | 28 | 26 | 2 | 0 | 0 | 0 | 0 |
గుంటూరు | మాచర్ల మున్సిపాలిటీ | 31 | 31 | 0 | 0 | 0 | 0 | 0 |
గుంటూరు | సత్తెనపల్లె మున్సిపాలిటీ | 31 | 24 | 4 | 1 | 0 | 2 | 0 |
గుంటూరు | వినుకొండ మున్సిపాలిటీ | 32 | 28 | 4 | 0 | 0 | 0 | 0 |
గుంటూరు | పిడుగురాళ్ల మున్సిపాలిటీ | 33 | 33 | 0 | 0 | 0 | 0 | 0 |
ప్రకాశం | చీరాల మున్సిపాలిటీ | 33 | 30 | 1 | 0 | 0 | 2 | 0 |
ప్రకాశం | మార్కాపూర్ మున్సిపాలిటీ | 35 | 30 | 5 | 0 | 0 | 0 | 0 |
నెల్లూరు | వెంకటగిరి మున్సిపాలిటీ | 25 | 25 | 0 | 0 | 0 | 0 | 0 |
నెల్లూరు | ఆత్మకూర్ మున్సిపాలిటీ | 23 | 21 | 2 | 0 | 0 | 0 | 0 |
నెల్లూరు | సూళ్లూరుపేట మున్సిపాలిటీ | 25 | 24 | 1 | 0 | 0 | 0 | 0 |
అనంతపురం | హిందూపూర్ మున్సిపాలిటీ | 38 | 29 | 6 | 0 | 1 | 2 | 0 |
అనంతపురం | గుంతకల్ మున్సిపాలిటీ | 37 | 28 | 7 | 0 | 0 | 2 | 0 |
అనంతపురం | తాడిపత్రి మున్సిపాలిటీ | 36 | 16 | 18 | 0 | 0 | 2 | 0 |
అనంతపురం | ధర్మవరం మున్సిపాలిటీ | 40 | 40 | 0 | 0 | 0 | 0 | 0 |
అనంతపురం | కదిరి మున్సిపాలిటీ | 36 | 30 | 5 | 0 | 0 | 1 | 0 |
అనంతపురం | రాయదుర్గం మున్సిపాలిటీ | 32 | 30 | 2 | 0 | 0 | 0 | 0 |
అనంతపురం | గూటి మున్సిపాలిటీ | 25 | 24 | 1 | 0 | 0 | 0 | 0 |
అనంతపురం | కళ్యాణదుర్గం మున్సిపాలిటీ | 24 | 20 | 4 | 0 | 0 | 0 | 0 |
కర్నూలు | ఆదోని మున్సిపాలిటీ | 42 | 41 | 1 | 0 | 0 | 0 | 0 |
కర్నూలు | నంద్యాల మున్సిపాలిటీ | 42 | 37 | 4 | 0 | 0 | 1 | 0 |
కర్నూలు | యెమ్మిగనూరు మున్సిపాలిటీ | 34 | 31 | 3 | 0 | 0 | 0 | 0 |
కర్నూలు | ధోన్ మున్సిపాలిటీ | 32 | 31 | 0 | 0 | 0 | 1 | 0 |
కర్నూలు | నందికొట్కూరు మున్సిపాలిటీ | 29 | 21 | 1 | 0 | 0 | 7 | 0 |
కర్నూలు | ఆళ్లగడ్డ మున్సిపాలిటీ | 27 | 22 | 2 | 0 | 2 | 1 | 0 |
కర్నూలు | ఆత్మకూర్ మున్సిపాలిటీ | 24 | 23 | 1 | 0 | 0 | 0 | 0 |
కడప | రాజంపేట మున్సిపాలిటీ | 29 | 24 | 4 | 0 | 0 | 1 | 0 |
కడప | ప్రొద్దుటూరు మున్సిపాలిటీ | 41 | 40 | 1 | 0 | 0 | 0 | 0 |
కడప | పులివెందుల మున్సిపాలిటీ | 33 | 33 | 0 | 0 | 0 | 0 | 0 |
కడప | బద్వేల్ మున్సిపాలిటీ | 35 | 28 | 3 | 0 | 0 | 4 | 0 |
కడప | రాయచోటి మున్సిపాలిటీ | 34 | 34 | 0 | 0 | 0 | 0 | 0 |
చిత్తూరు | మదనపల్లె మున్సిపాలిటీ | 35 | 33 | 2 | 0 | 0 | 0 | 0 |
చిత్తూరు | పుంగనూరు మున్సిపాలిటీ | 31 | 31 | 0 | 0 | 0 | 0 | 0 |
చిత్తూరు | పలమనేరు మున్సిపాలిటీ | 26 | 24 | 2 | 0 | 0 | 0 | 0 |
చిత్తూరు | నగరి మున్సిపాలిటీ | 29 | 24 | 4 | 0 | 0 | 1 | 0 |
చిత్తూరు | పుత్తూరు మున్సిపాలిటీ | 27 | 22 | 5 | 0 | 0 | 0 | 0 |
చిత్తూరు | కుప్పం మున్సిపాలిటీ | 25 | 19 | 6 | 0 | 0 | 0 | 0 |
మొత్తం | మొత్తం | 1819 | 1518 | 232 | 15 | 4 | 50 | 0 |
నగర పంచాయతీలు
[మార్చు]జిల్లా | నగర పంచాయతీ | మొత్తం వార్డులు | వైఎసార్సీపీ | టీడీపీ | జనసేన పార్టీ | ఐఎన్‌సీ | బీజేపీ | స్వతంత్ర |
---|---|---|---|---|---|---|---|---|
శ్రీకాకుళం | పాలకొండ నగర పంచాయతీ | 20 | 17 | 3 | 0 | 0 | 0 | 0 |
విజయనగరం | నెల్లిమర్ల నగర పంచాయతీ | 20 | 11 | 7 | 0 | 0 | 2 | 0 |
గుంటూరు | దాచేపల్లె నగర పంచాయతీ | 20 | 11 | 7 | 1 | 0 | 1 | 0 |
గుంటూరు | గురజాల నగర పంచాయతీ | 20 | 16 | 3 | 0 | 0 | 1 | 0 |
తూర్పు గోదావరి | ఏలేశ్వరం నగర పంచాయతీ | 20 | 16 | 4 | 0 | 0 | 0 | 0 |
తూర్పు గోదావరి | గొల్లప్రోలు నగర పంచాయతీ | 20 | 18 | 2 | 0 | 0 | 0 | 0 |
తూర్పు గోదావరి | ముమ్మిడివరం నగర పంచాయతీ | 20 | 14 | 6 | 0 | 0 | 0 | 0 |
తూర్పు గోదావరి | ఆకివీడు నగర పంచాయతీ | 20 | 12 | 4 | 3 | 0 | 1 | 0 |
తూర్పు గోదావరి | జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ | 29 | 25 | 3 | 1 | 0 | 0 | 0 |
కృష్ణా | వుయ్యూరు నగర పంచాయతీ | 20 | 16 | 4 | 0 | 0 | 0 | 0 |
కృష్ణా | నందిగామ నగర పంచాయతీ | 20 | 13 | 6 | 1 | 0 | 0 | 0 |
కృష్ణా | తిరువూరు నగర పంచాయతీ | 20 | 17 | 3 | 0 | 0 | 0 | 0 |
ప్రకాశం | దర్శి నగర పంచాయతీ | 20 | 7 | 13 | 0 | 0 | 0 | 0 |
ప్రకాశం | అద్దంకి నగర పంచాయతీ | 20 | 12 | 7 | 0 | 0 | 0 | 0 |
ప్రకాశం | చీమకుర్తి నగర పంచాయతీ | 20 | 18 | 2 | 0 | 0 | 0 | 0 |
ప్రకాశం | కనిగిరి నగర పంచాయతీ | 20 | 20 | 0 | 0 | 0 | 0 | 0 |
ప్రకాశం | గిద్దలూరు నగర పంచాయతీ | 20 | 16 | 3 | 0 | 0 | 1 | 0 |
నెల్లూరు | నాయుడుపేట నగర పంచాయతీ | 25 | 23 | 1 | 0 | 1 | 0 | 0 |
నెల్లూరు | బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ | 20 | 18 | 2 | 0 | 0 | 0 | 0 |
అనంతపురం | పెనుకొండ నగర పంచాయతీ | 20 | 18 | 2 | 0 | 0 | 0 | 0 |
అనంతపురం | పుట్టపర్తి నగర పంచాయతీ | 20 | 15 | 5 | 0 | 0 | 0 | 0 |
అనంతపురం | మడకశిర నగర పంచాయతీ | 20 | 15 | 5 | 0 | 0 | 0 | 0 |
కర్నూలు | గూడూరు నగర పంచాయతీ | 20 | 12 | 3 | 0 | 1 | 4 | 0 |
కడప | జమ్మలమడుగు నగర పంచాయతీ | 20 | 18 | 0 | 0 | 2 | 0 | 0 |
కడప | మైదుకూరు నగర పంచాయతీ | 24 | 11 | 12 | 1 | 0 | 0 | 0 |
కడప | యర్రగుంట్ల నగర పంచాయతీ | 20 | 20 | 0 | 0 | 0 | 0 | 0 |
కడప | కమలాపురం నగర పంచాయతీ | 20 | 15 | 5 | 0 | 0 | 0 | 0 |
కర్నూలు | బేతంచెర్ల నగర పంచాయతీ | 20 | 14 | 6 | 0 | 0 | 0 | 0 |
మొత్తం | మొత్తం | 578 | 438 | 118 | 6 | 4 | 10 | 0 |
మూలాలు
[మార్చు]- ↑ ETV Bharat News (15 February 2021). "రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
- ↑ Sakshi (14 March 2021). "వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
- ↑ Andhrajyothy (15 March 2021). "ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల పూర్తి ఫలితాలివే." Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.