2021 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2021 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు

← 2014 10 మార్చి 2021 2026 →

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మొత్తం 64 స్థానాలకు
మెజారిటీ కోసం 33 సీట్లు అవసరం
  First party Second party Third party
 
Party వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ సీపీఎం
Last election 19 38 1
Seats won 49 14 1
Seat change Increase 30 Decrease 24 Steady

  Fourth party Fifth party
 
Party జనసేన పార్టీ బీజేపీ
Last election కొత్తది 1
Seats won 0 0
Seat change Steady Decrease 1


ఎన్నికలకు ముందు మేయర్

కోనేరు శ్రీధర్
టీడీపీ

Elected మేయర్

రాయన భాగ్యలక్ష్మి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 64 మంది కౌన్సిలర్లను ఎన్నుకోవడానికి 2021 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 10 మార్చి 2021న జరిగాయి. ఫలితాలు 14 మార్చి 2021న ప్రకటించబడ్డాయి. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది మరియు తదనంతరం విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి ఎన్నికైంది.[1]

ఎన్నికల షెడ్యూల్

[మార్చు]

మూలం:[2][3]

ఈవెంట్[4][5] తేదీ
నామినేషన్ల తేదీ 11 మార్చి 2020
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 13 మార్చి 2020
నామినేషన్ల పరిశీలన తేదీ 14 మార్చి 2020
అభ్యర్థిత్వ ఉపసంహరణ ప్రారంభ తేదీ 2 మార్చి 2021
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ మరియు

పోటీ చేసే అభ్యర్థుల ప్రచురణ

3 మార్చి 2021
పోల్ తేదీ 10 మార్చి 2021
రీ-పోలింగ్ తేదీ, ఏదైనా ఉంటే 13 మార్చి 2021
లెక్కింపు తేదీ 14 మార్చి 2021

నిర్వహణ

[మార్చు]

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 64 డివిజన్లలో మొత్తం 7.83 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 347 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఎన్నికల నిర్వహణకు గాను దాదాపు 4,800 మంది సిబ్బందిని నియమించినట్లు కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌ వెల్లడించారు.[6]

ఎన్నికైన కార్పొరేటర్లు

[మార్చు]
ఫలితాలు
వార్డు విజేత
# అభ్యర్థి పార్టీ
1 వుద్దంటి సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
2 అంబడిపూడి నిర్మలా కుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
3 భీమిశెట్టి ప్రవల్లిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
4 జాస్తి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ
5 అంబేద్కర్ కలపాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
6 వియ్యపు అమర్‌నాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
7 మెరకన్‌పల్లి మాధురి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
8 ఉషారాణి చెన్నుపాటి తెలుగుదేశం పార్టీ
9 చెన్నుపాటి కాంతిశ్రీ తెలుగుదేశం పార్టీ
10 అపర్ణ దేవినేని తెలుగుదేశం పార్టీ
11 కేశినేని శ్వేత (2021[7] - 2024[8][9]) తెలుగుదేశం పార్టీ
12 పొట్లూరి శివ సాయి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ
13 ముమ్మనేని వెంకట ప్రసాద్ తెలుగుదేశం పార్టీ
14 చింతల సాంబశివరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
15 బెల్లం దుర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
16 ఉమ్మడిశెట్టి రాధిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
17 తంగిరాల రామి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
18 వెంకట సత్య నారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
19 మహ్మద్ రెహనా నహిద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
20 అడపా శేషగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
21 పుప్పాల నరస కుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
22 కొండా రెడ్డి తాటిపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
23 నెల్లిబండ్ల బాలస్వామి తెలుగుదేశం పార్టీ
24 కుక్కల అనిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
25 బంకా శకుంతలా దేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
26 వల్లభనేని రాజేశ్వరి తెలుగుదేశం పార్టీ
27 కొండాయగుంట మల్లీశ్వరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
28 వీరమాచనేని లలిత తెలుగుదేశం పార్టీ
29 కొంగిటాల లక్ష్మీపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
30 భీమిరెడ్డి శివ వెంకట జానారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
31 పెనుమత్స శిరీష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
32 చన్నగిరి రామమోహనరావు తెలుగుదేశం పార్టీ
33 NDS సత్యనారాయణ మూర్తి వల్లూరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
34 శివశక్తి నాగేంద్ర పుణ్యశీల బండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
35 బాలసాని మణిమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
36 బలి గోవిందుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
37 మండేపూడి చటర్జీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
38 రహమతున్నీసా షేక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
39 గుడివాడ నరేంద్ర రాఘవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
40 ఆంజనేయరెడ్డి యారడ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
41 ఇర్ఫాన్ మహ్మద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
42 చైతన్య రెడ్డి పడిగపాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
43 బాపాటి కోటి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
44 రత్న కుమారి మైలవరపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
45 మైలవరపు మాధురి లావణ్య తెలుగుదేశం పార్టీ
46 రాయన భాగ్యలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
47 గంగా గోదావరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
48 అత్తలూరి ఆది లక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
49 బుల్లా విజయ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
50 బోయె సత్య బాబు సీపీఎం
51 మరుపిల్ల రాజేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
52 ఉమ్మడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
53 అప్పాజీ రావు మహాదేవుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
54 అబ్దుల్ అకీబ్ అర్షద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
55 సీరంశెట్టి పూర్ణచంద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
56 చలపతిరావు యాలకల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
57 ఎసరపు దేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
58 అవుతు శ్రీ శైలజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
59 మహమ్మద్ షహీనా సుల్తానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
60 కంచి దుర్గ తెలుగుదేశం పార్టీ
61 ఉమ్మడి రమాదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
62 అలంపూరు విజయలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
63 మోదుగుల తిరుపతమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
64 తిరుపతమ్మ యర్రగొర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

మూలాలు

[మార్చు]
  1. The Hindu (18 March 2021). "Rayana Bhagya Lakshmi elected as 12th Mayor of Vijayawada" (in Indian English). Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
  2. Zee News Telugu (15 February 2021). "Ap municipal Elections: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్చ్ 10న పోలింగ్". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
  3. ETV Bharat News (15 February 2021). "రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
  4. "Andhra Pradesh urban local bodies will go to polls on March 10, counting on 14th". The New Indian Express. 16 February 2021. Retrieved 22 February 2021.
  5. "12 corporations, 75 municipalities to go to polls on March 10". The Hindu. 15 February 2021. Retrieved 22 February 2021.
  6. The Hindu (4 March 2021). "347 candidates in fray for municipal polls" (in Indian English). Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
  7. TV9 Telugu (14 March 2021). "విజయవాడలో టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత విజయం." Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Andhrajyothy (30 January 2024). "ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత రాజీనామా ఆమోదం". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
  9. 10TV Telugu (30 January 2024). "కేశినేని శ్వేత రాజీనామా ఆమోదం.. తర్వాతి స్టెప్ ఏంటో..?" (in Telugu). Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)