సోము వీర్రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సోము వీర్రాజు , 27వ తేదీ నుంచి జాతీయ అధ్యక్షుడు ఏపీ నడ్డా గారు సోము వీర్రాజు గారిని నూతన ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షునిగా నియమించారు భారతదేశ రాజకీయనాయకుడు. అతడు భారతీయ జనతా పార్టీ కి చెందిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఎం.ఎల్.సి గా ఉన్నాడు. అతడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కత్తెరు గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. అతడు భారతీయ యువమోర్చా రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు, కార్యదర్శి. అతడు రాష్ట్ర విభాగానికి ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు.[1][2][3][4][5][6]

మూలాలు[మార్చు]