Jump to content

రామన్నపేట శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

రామన్నపేట శాసనసభ నియోజకవర్గం 1972 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా (ప్రస్తుత యాదాద్రి భువనగిరి) లో ఒక నియోజకవర్గంగా ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది.[1]

1952లో ఏర్పడిన రామన్నపేట శాసనసభ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా 13సార్లు జరగ్గా, పిడిఎఫ్ రెండుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు ఏడుసార్లు, సిపిఐ నాలుగుసార్లు గెలిచాయి.ఈ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి 1999, 2004లలో శాసనసభకు గెలిచాడు.

పురుషోత్తంరెడ్డి 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో, 1973లో జలగం వెంగళరావు క్యాబినెట్ లోను సభ్యునిగా ఉన్నారు. కొమ్ము పాపయ్య 1981లో టి. అంజయ్య మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నారు. రామన్నపేటలో ఎనిమిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, మూడుసార్లు ఎస్.సిలు ఎన్నికయ్యారు.

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2004[2] 288 రామన్నపేట జనరల్ ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి పు కాంగ్రెస్
1999[3] 288 రామన్నపేట జనరల్ ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి పు కాంగ్రెస్ 55078 మోతె పెద్దసోమిరెడ్డి పు తెలుగుదేశం పార్టీ 42575
1994[4] 288 రామన్నపేట జనరల్ గుర్రం యాదగిరిరెడ్డి పు సి.పి.ఐ 45750 ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి పు కాంగ్రెస్ 44759
1989[5] 288 రామన్నపేట జనరల్ గుర్రం యాదగిరిరెడ్డి పు సి.పి.ఐ 43806 ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి పు కాంగ్రెస్ 41198
1985 288 రామన్నపేట జనరల్ గుర్రం యాదగిరిరెడ్డి పు సి.పి.ఐ 47467 సురేంద్రరెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 14992
1983[6] 288 రామన్నపేట జనరల్ కొమ్ము పాపయ్య పు కాంగ్రెస్ (ఐ) 23617 కె.ఎస్.దేవి స్త్రీ సి.పి.ఐ 22028
1978 288 రామన్నపేట జనరల్ కొమ్ము పాపయ్య పు కాంగ్రెస్ (ఐ) 29242 గుర్రం యాదగిరిరెడ్డి పు సి.పి.ఐ 24175
1974 (ఉప ఎన్నిక) 82 రామన్నపేట షె.కు. డి.రాజరత్నం పు కాంగ్రెస్
1972 82 రామన్నపేట షె.కు. వడ్డేపల్లి కాశీరాం పు కాంగ్రెస్ 26028 బి.నరసింహ పు సి.పి.ఐ 21508
1967 82 రామన్నపేట షె.కు. వడ్డేపల్లి కాశీరాం పు కాంగ్రెస్ 19432 ఎస్.అవిలయ్య పు సి.పి.ఐ 14864
1962 82 రామన్నపేట జనరల్ కె.రామచంద్రారెడ్డి పు పిడీఎఫ్ 23784 ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి పు కాంగ్రెస్ 18516
1957 82 రామన్నపేట జనరల్ కె.రామచంద్రారెడ్డి పు పిడీఎఫ్ 15582 కె.వి.రెడ్డి పు కాంగ్రెస్ 14325
1952 82 రామన్నపేట జనరల్ కె.రామచంద్రారెడ్డి పు పిడీఎఫ్ 21022 కేశవరావు పు కాంగ్రెస్ 5569

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (29 September 2023). "గత వైభవం కోసం ఆశగా." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  2. "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". m.rediff.com. Retrieved 2022-09-24.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2020-09-03.
  4. "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
  5. "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2020-09-03.
  6. "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-09-03.