నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం 1972 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో నేరెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2004[2][3] కాసిపేట లింగయ్య టీఆర్ఎస్
1999[4] సుద్దాల దేవయ్య టీడీపీ
1994[5] సుద్దాల దేవయ్య టీడీపీ
1989[6] పాటి రాజం కాంగ్రెస్
1985 ఉప్పరి సాంబయ్య[7] జనతా పార్టీ
1983[8] పాటి రాజం కాంగ్రెస్
1978[9] పాటి రాజం కాంగ్రెస్ (I)
1972 జి భూపతి స్వతంత్ర

మూలాలు[మార్చు]

  1. Eenadu (9 November 2023). "విభిన్న పార్టీలు..ఈ గ్రామాలు..." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  2. Eenadu (9 November 2023). "మంథని నేతలు.. మరో చోట ఎమ్మెల్యేలు". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  3. "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". m.rediff.com. Retrieved 2022-09-24.
  4. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Retrieved 2022-09-16.
  5. "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
  6. "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2020-09-03.
  7. Sakshi (3 April 2021). "నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే సాంబయ్య కన్నుమూత". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
  8. "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-09-03.
  9. Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.