కాసిపేట లింగయ్య
స్వరూపం
| కాసిపేట లింగయ్య | |||
ఎమ్మెల్యే | |||
| పదవీ కాలం 2004 - 2009 | |||
| నియోజకవర్గం | నేరెళ్ల నియోజకవర్గం | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1970 ఉప్పట్ల, మంథని మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం[1] | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
కాసిపేట లింగయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం నుండి 2004లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (9 November 2023). "మంథని నేతలు.. మరో చోట ఎమ్మెల్యేలు". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
- ↑ Eenadu (9 November 2023). "విభిన్న పార్టీలు..ఈ గ్రామాలు..." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Sakshi (26 October 2023). "ప్రస్తుత పరిస్థితి". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.