అన్నాబత్తుని సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నాబత్తుని సత్యనారాయణ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1983 -1989
ముందు దొడ్డపనేని ఇందిర
తరువాత నాదెండ్ల భాస్కరరావు
నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1930
తెనాలి, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
సంతానం అన్నాబత్తుని శివకుమార్

అన్నాబత్తుని సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983, 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.[1][2][3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (8 July 2024). "సుదీర్ఘకాలం తర్వాత తెనాలికి మంత్రి పదవి". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
  2. The New Indian Express (4 June 2024). "Will the party winning Tenali seat form government in Andhra Pradesh this time too?" (in ఇంగ్లీష్). Retrieved 8 July 2024.
  3. BBC News తెలుగు (11 February 2024). "ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా ఆ కుటుంబాలదే హవా, ఎవరు వారు, ఏయే సీట్లు..." Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
  4. Sakshi (15 November 2023). "తెనాలి మున్సిపల్‌ పీఠంపై మరోసారి బీసీ మహిళ". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
  5. Andhrajyothy (19 July 2022). "తెనాలిలో త్రిముఖ పోరు.. గెలుపు ఎవరిదో..!". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
  6. Eenadu (15 June 2024). "నాలుగు దశాబ్దాల తర్వాత తిరిగి పౌరసరఫరాల శాఖ". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.