ఇందుర్తి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇందుర్తి నియోజకవర్గం, హుస్నాబాద్ నియోజకవర్గంగా మారింది. ఇందుర్తి నియోజకవర్గంలో హుస్నాబాద్, చిగురుమామిడి, కోహెడ, బెజ్జంకి మండలాలు ఉండేవి. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో కోహెడ, చిగురుమామిడి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హుస్నాబాద్, సైదాపూర్ మండలాలతో కలిపి హుస్నాబాద్ నియోజకవర్గంగా ఏర్పడింది.[1][2][3]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[4]
సంవత్సరం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 1972 ఇందుర్తి (జనరల్) బద్దం యెల్లరెడ్డి పు సిపిఐ 24109 బి.లక్ష్మీకాంత రావు పు కాంగ్రెస్ 19102 1978 ఇందుర్తి (జనరల్) దేశిని చిన్నమల్లయ్య పు సిపిఐ 21735 రూపరాజు లక్ష్మి కాంత్ రావు పు కాంగ్రెస్ పార్టీ 20021 1983 ఇందుర్తి (జనరల్) బొప్పరాజు లక్ష్మీకాంత్ రావు పు కాంగ్రెస్ పార్టీ 23453 దేవిశెట్టి శ్రీనివాసరావు పు స్వతంత్ర 20185 1985 ఇందుర్తి (జనరల్) దేశిని చిన్నమల్లయ్య పు సిపిఐ 41025 ఇత్తిరెడ్డి జగ్మోహన్ రెడ్డి పు కాంగ్రెస్ 26095 1989 ఇందుర్తి (జనరల్) దేశిని చిన్నమల్లయ్య పు సీపీఐ 41274 బొమ్మ వెంకటేశ్వర్లు పు కాంగ్రెస్ 40717 1994 ఇందుర్తి (జనరల్) దేశిని చిన్నమల్లయ్య పు సీపీఐ 40194 బొమ్మ వెంకటేశ్వర్లు పు కాంగ్రెస్ 30758 1999 ఇందుర్తి (జనరల్) బొమ్మ వెంకటేశ్వర్లు పు కాంగ్రెస్ 34268 కర్రా శ్రీహరి పు బీజేపీ 23792 2004 ఇందుర్తి (జనరల్) చాడ వెంకట్ రెడ్డి పు సిపిఐ 35437 బొమ్మ వెంకటేశ్వర్లు పు కాంగ్రెస్ 24377
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (26 November 2018). "ఉద్యమాలకు పురిటిగడ్డ హుస్నాబాద్". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
- ↑ Eenadu (9 November 2023). "విభిన్న పార్టీలు..ఈ గ్రామాలు..." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Sakshi (31 July 2023). "హుస్నాబాద్ నియోజకవర్గ రాజకీయ చరిత్ర ఏంటీ?". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
- ↑ Result University (2018). "Indurthi Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.