నిమ్మ రాజిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిమ్మ రాజిరెడ్డి
నియోజకవర్గము చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం మార్చి 9, 1937
వెల్దండ

నిమ్మ రాజిరెడ్డి వరంగల్లు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన వరంగల్ జిల్లాలో 1937 మార్చి 9వ తేదీన జన్మించారు. సర్పంచి స్థానం నుంచి రాష్ట్ర మంత్రివరకు పదవులు పొందినారు. 1983 నుంచి చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో జౌళిశాఖ మంత్రిగా, విద్యుత్తు శాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన అక్టోబరు 19, 2009న మరణించారు.