Jump to content

చేర్యాల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంజనగామ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°33′0″N 78°7′48″E మార్చు
రద్దు చేసిన తేది2009 మార్చు
పటం

చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గం జనగామ జిల్లాలోని పాత నియోజకవర్గం.[1] చేర్యాల నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ శాసనసభ నియోజకవర్గంలో విలీనమైంది. నిమ్మ రాజిరెడ్డి ఈ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశాడు.[2][3][4]

ఇప్పటి వరకు ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు మెజారిటీ
1962 చేర్యాల కమాలుద్దీన్ అహ్మద్ పు కాంగ్రెస్ పార్టీ పు సిపిఐ
1972 చేర్యాల పంబల కటం లింగయ్య పు కాంగ్రెస్ పార్టీ 21718 కొంపెల్లి వెంకటయ్య పు సిపిఐ 7719 13999
1978 చేర్యాల జి. సిద్దయ్య పు కాంగ్రెస్ పార్టీ (ఐ) 18547 నిమ్మ రాజిరెడ్డి పు స్వతంత్ర 11491 7056
1983 చేర్యాల నిమ్మ రాజిరెడ్డి పు స్వతంత్ర 27974 శిద్దయ్య గొర్ల పు కాంగ్రెస్ పార్టీ 20155 7819
1985 చేర్యాల నిమ్మ రాజిరెడ్డి పు తెలుగుదేశం పార్టీ 43175 నాగపూరి రాజలింగం పు స్వతంత్ర 13564 29611
1989 చేర్యాల నిమ్మ రాజిరెడ్డి పు తెలుగుదేశం పార్టీ 40758 నాగపూరి రాజలింగం పు కాంగ్రెస్ పార్టీ 36455 4303
1994 చేర్యాల నిమ్మ రాజిరెడ్డి పు తెలుగుదేశం పార్టీ 44606 నాగపూరి రాజలింగం పు స్వతంత్ర 31650 12956
1999 చేర్యాల నాగపూరి రాజలింగం పు కాంగ్రెస్ పార్టీ 44107 మండల శ్రీరాములు పు తెలుగుదేశం పార్టీ 42447 1660
2004 చేర్యాల కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పు తెలంగాణ రాష్ట్ర సమితి 60305 మండల శ్రీరాములు పు తెలుగుదేశం పార్టీ 35055 25250
2008 (ఉప ఎన్నిక) చేర్యాల కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పు తెలంగాణ రాష్ట్ర సమితి 45288 పొన్నాల వైశాలి స్త్రీ కాంగ్రెస్ పార్టీ 30824 14464 [5]

మూలాలు

[మార్చు]
  1. Result University. (2021). "Cheriyal Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.
  2. Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.
  3. Eenadu (14 November 2023). "చేర్యాల.. మూడు దిక్కుల్లో." Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  4. Sakshi (19 October 2023). "అటు..ఇటు." Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  5. Election Commission of India (2004). "Election Commission of India". Archived from the original on 2021-05-16. Retrieved 15 December 2021.