మహరాజ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం (ఆంధ్రప్రదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహరాజ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం 1967 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాదు జిల్లా ఒక నియోజకవర్గం ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో మహరాజ్‌గంజ్ అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది.

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2004 జనరల్ ఎం. ముఖేష్ గౌడ్ పు కాంగ్రెస్ 31875 ప్రేమ్ సింగ్ రాథోడ్ పు బీజేపీ 22317
1999 జనరల్ ప్రేమ్ సింగ్ రాథోడ్ పు బీజేపీ 33969 ఎం. ముఖేష్ గౌడ్ పు కాంగ్రెస్ 30553
1994 జనరల్ పి. నారాయణస్వామి[1] పు బీజేపీ 14206 ఎం. ముఖేష్ గౌడ్ పు కాంగ్రెస్ 14009
1989 జనరల్ ఎం. ముఖేష్ గౌడ్ పు కాంగ్రెస్ 28890 బండారు దత్తాత్రేయ పు బీజేపీ 24299
1985 జనరల్ జి. నారాయణరావు పు టీడీపీ 24584 లలితా రావు యాదవ్ స్త్రీ కాంగ్రెస్ 14152
1983 జనరల్ పి. రామ స్వామి పు స్వతంత్ర 17835 శివ పర్షాద్ పు కాంగ్రెస్ 14303
1978 జనరల్ శివ పర్షాద్[2] పు కాంగ్రెస్ (ఐ) 22801 బద్రి విశాల్ పిట్టి పు జనతా పార్టీ 22535
1972 జనరల్ ఎన్. లక్ష్మీ నారాయణ్ పు కాంగ్రెస్ 16562 బద్రి విశాల్ పిట్టి పు ఎస్ టి ఎస్ 12462
1967 జనరల్ బద్రి విశాల్ పిట్టి పు ఎస్ఎస్ పి 19077 కేఎస్ గుప్తా పు కాంగ్రెస్ 13021

మూలాలు[మార్చు]

  1. Eenadu (14 November 2023). "హోరాహోరీ పోరు.. స్వల్ప మెజారిటీతో విజేతలు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  2. Eenadu (14 November 2023). "హోరాహోరీ పోరు.. స్వల్ప మెజారిటీతో విజేతలు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.