ప్రేమ్ సింగ్ రాథోడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ్ సింగ్ రాథోడ్
ప్రేమ్ సింగ్ రాథోడ్


ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 – 2004
ముందు పి. నారాయణస్వామి
తరువాత ముఖేష్ గౌడ్
నియోజకవర్గం మహరాజ్‌గంజ్

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌
పదవీ కాలం
2017 – 2019
తరువాత దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1950
హైదరాబాద్
రాజకీయ పార్టీ బీజేపీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి

ప్రేమ్ సింగ్ రాథోడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మహరాజ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (11 November 2023). "బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  2. Sakshi (12 November 2023). "కేసీఆర్‌కు రెండుచోట్లా ఓటమి తథ్యం". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  3. The Hindu (29 May 2017). "KCR names chairpersons of 8 more corporations" (in Indian English). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  4. Sakshi (29 May 2017). "8 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.