మేడారం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేడారం శాసనసభ నియోజకవర్గం 1972 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుత ములుగు జిల్లా) నియోజకవర్గంలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2008[2] కొప్పుల ఈశ్వర్ టీఆర్ఎస్
2004[3] కొప్పుల ఈశ్వర్[4] టీఆర్ఎస్
1999[5][6] మాతంగి నర్సయ్య టీడీపీ
1994[7] మాలెం మల్లేశం[8] స్వతంత్ర
1989[9] మాతంగి నర్సయ్య కాంగ్రెస్
1985 మాలెం మల్లేశం[8] టీడీపీ
1983[10] మాతంగి నర్సయ్య స్వతంత్ర
1978 జి ఈశ్వర్[11] భారత జాతీయ కాంగ్రెస్ (I)
1972 జి ఈశ్వర్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. Eenadu (9 November 2023). "విభిన్న పార్టీలు..ఈ గ్రామాలు..." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  2. Sakshi (30 October 2023). "సీనియర్లే..!". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
  3. "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". m.rediff.com. Retrieved 2022-09-24.
  4. News18 తెలుగు (2 September 2023). "కొప్పులకు మరోసారి అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ ప్రజలు పట్టడం కడతారా..?". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2020-09-03.
  6. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Retrieved 2022-09-16.
  7. "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
  8. 8.0 8.1 Eenadu (9 November 2023). "మంథని నేతలు.. మరో చోట ఎమ్మెల్యేలు". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  9. "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2020-09-03.
  10. "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-09-03.
  11. EENADU (24 April 2024). "కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?". Archived from the original on 24 April 2024. Retrieved 24 April 2024.