బైరెడ్డి శబరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బైరెడ్డి శబరి
పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ
Assumed office
2024
అంతకు ముందు వారుపోచా బ్రహ్మానంద రెడ్డి
నియోజకవర్గంనంద్యాల లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1984 జూన్ 4
జాతీయతభారతీయురాలు
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామిశివచరణ్ రెడ్డి
బంధువులుబైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (తమ్ముడు)
తల్లిదండ్రులుబైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
కళాశాలఎన్టీఆర్ విశ్వవిద్యాలయం
వృత్తిరాజకీయ నాయకురాలు

బైరెడ్డి శబరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. బైరెడ్డి శబరి 2024 భారత సాధారణ ఎన్నికలలో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించింది.[1] బైరెడ్డి శబరి తెలుగు దేశం పార్టీ కి చెందిన రాజకీయ నాయకురాలు. [1] ఆమె 2024 జూన్ 22న లోక్‌సభలో  తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమితురాలైంది.[2][3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బైరెడ్డి శబరి ప్రముఖ రాజకీయ నాయకుడు బై రెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె మూడు సార్లు టీడీపీ ఎమ్మెల్యే బై రెడ్డి శేషశయన రెడ్డి మనవరాలు. [4]

విద్య.

[మార్చు]

ఆమె వృత్తిరీత్యా రేడియాలజిస్ట్. [5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Election Commission of India". results.eci.gov.in. Election Commission of India. Retrieved 5 June 2024.
  2. Eenadu (23 June 2024). "లోక్‌సభలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు". Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.
  3. India Today (13 July 2024). "Doctors | Healthy corps" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  4. "Telugu Desam leaders desert cadre in Kurnool district". The New Indian Express. Retrieved 6 June 2024.
  5. "DR BYREDDY SHABARI (Winner)". myneta.info. Retrieved 6 June 2024.