గిడుగు రుద్రరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గిడుగు రుద్రరాజు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
23 నవంబరు 2022 (2022-11-23) – 15 జనవరి 2024 (2024-01-15)
ముందు సాకే శైలజానాథ్
తరువాత వై.ఎస్. షర్మిల

వ్యక్తిగత వివరాలు

జననం (1969-01-18) 1969 జనవరి 18 (వయసు 55)
అమలాపురం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

గిడుగు రుద్రరాజు భారత రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ[1][2][3] అధ్యక్షుడిగా పనిచేసాడు. ఆంధ్ర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా పని చేస్తున్నారు.[4][5] అతను ఒడిశాకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి మూడవ అధ్యక్షుడు. అతనికి ముందు రఘువీరారెడ్డి, శైలజ నాధ్ లు పనిచేసారు.

గిడుగు రుద్రరాజు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా 2022 నవంబరులో ఎన్నికై 2024 జనవరి 15 న తన పదవికి రాజీనామా చేశాడు.[6] జనవరి 16 న అతన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది.[7]  

మూలాలు

[మార్చు]
  1. "Gidugu Rudra Raju appointed Andhra Pradesh Congress president". The Hindu (in Indian English). 2022-11-23. ISSN 0971-751X. Retrieved 2022-11-26.
  2. "Gidugu Rudra Raju appointed Andhra Pradesh Congress president". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-11-23. Retrieved 2022-11-26.
  3. "Rudra Raju appointed AP Congress chief". The New Indian Express. Retrieved 2022-11-26.
  4. "Biennial Elections to the Andhra Pradesh Legislative Council from Local Authorities' Constituencies". Press Information Bureau. Retrieved 2022-11-26.
  5. "Biennial Elections to the Andhra Pradesh Legislative Council from Local Authorities' Constituencies". Election Commission of India.
  6. Namaste Telangana (15 January 2024). "ఏపీ పీసీసీ చీఫ్‌ పోస్టుకు గిడుగు రాజీనామా". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
  7. TV9 Telugu (16 January 2024). "కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)