మతుకుమిల్లి భరత్
Appearance
మతుకుమిల్లి భరత్ | |
---|---|
వ్యక్తిగత వివరాలు | |
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
నివాసం | విశాఖపట్నం |
వృత్తి | గీతం విద్యాసంస్థల అధినేత |
మతుకుమిల్లి శ్రీభరత్ ఒక భారతీయ విద్యావేత్త రాజకీయ నాయకుడు, విశాఖపట్నం లోక్ సభ సభ్యుడు. ప్రస్తుతం విశాఖపట్నం, హైదరాబాద్ బెంగళూరులో ఉన్న విశ్వవిద్యాలయం గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (GITAM) విద్యా సంస్థలకు అధినేతగా ఉన్నారు. [1]
విద్య
[మార్చు]భరత్ పర్డ్యూ యూనివర్సిటీ, వెస్ట్ లఫాయెట్, క్లాస్ ఆఫ్ 2010 నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా అందుకున్నాడు. భరత్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, పాలో ఆల్టో, సిఏ, , క్లాస్ ఆఫ్ 2016 నుండి ఉమ్మడి ఎంబీఏ/ఎంఏ ఎడ్యుకేషన్ డిగ్రీ పట్టా పొందాడు [2] [3]
కుటుంబం
[మార్చు]భరత్ గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డా. యం. వి. వి. యస్. మూర్తి మనవడు. నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని [4] భరత్ వివాహం చేసుకున్నారు.
- ↑ "Sribharat Mathukumilli | GITAM". www.gitam.edu. Retrieved 2024-04-09.
- ↑ "Bharat Mathukumilli(TDP):Constituency- VISAKHAPATNAM(ANDHRA PRADESH) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2024-04-09.
- ↑ "About President". gdch.edu.in. Retrieved 2024-04-09.
- ↑ Staff, T. N. M. (2018-10-03). "GITAM founder and ex-MP MVVS Murthi killed in US road accident". The News Minute (in ఇంగ్లీష్). Retrieved 2024-04-09.