బి.కె. పార్థసారథి
స్వరూపం
బీ.కే. పార్థసారథి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 - 2019 | |||
ముందు | పరిటాల సునీత | ||
---|---|---|---|
తరువాత | మాలగుండ్ల శంకర నారాయణ | ||
నియోజకవర్గం | పెనుకొండ నియోజకవర్గం | ||
ఎంపీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1999 - 2004 | |||
ముందు | సానిపల్లి గంగాధర్ | ||
తరువాత | జి.నిజాముద్దీన్ | ||
నియోజకవర్గం | హిందూపురం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1960 అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | నంజయ్య, సంజీవమ్మ | ||
జీవిత భాగస్వామి | కమలమ్మ | ||
సంతానం | జ్యోతి, సంధ్య, సౌమ్య & సాయి కళ్యాణ్ |
బీ.కే. పార్థసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]బీ.కే. పార్థసారథి 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి 1996 నుండి 1999 వరకు అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, 1999 నుండి 2004 వరకు హిందూపురం ఎంపీగా పని చేసి[2] 2009లో పెనుకొండ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో తిరిగి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై. 2018లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఎన్నికై[3] 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పదవికి రాజీనామా చేసి,[4] 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (25 May 2018). "పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ప్రోగ్రెస్ రిపోర్ట్". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
- ↑ Sakshi (3 May 2014). "పురం.. ఎవరి పరం ?". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
- ↑ Sakshi (20 April 2018). "తితిదే బోర్డు మెంబర్ల నియామకం." Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ Sakshi (19 March 2019). "బొండా ఉమా, పార్థసారధి రాజీనామా". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.