Jump to content

దుబ్బాక శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(తూప్రాన్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
దుబ్బాక శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°10′48″N 78°40′12″E మార్చు
పటం

సిద్ధిపేట జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1][2]

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]
  • దుబ్బాక
  • మీర్‌దొడ్డి
  • దౌలతాబాద్
  • చేగుంట
  • తొగుట

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

[మార్చు]
సంవత్సరం అ.ని.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు పార్టీ ప్రత్యర్థి పార్టీ
2023[3] 41 దుబ్బాక జనరల్ కొత్త ప్రభాకర్‌ రెడ్డి భారత్ రాష్ట్ర సమితి ఎం.రఘునాధన్ రావు బీజేపీ
2020 'ఉప ఎన్నిక' దుబ్బాక జనరల్ ఎం.రఘునాధన్ రావు[4] బీజేపీ సోలిపేట సుజాత టిఆర్ఎస్
2018 41 దుబ్బాక జనరల్ సోలిపేట రామలింగారెడ్డి టిఆర్ఎస్ మద్దుల నాగేశ్వరరెడ్డి కాంగ్రెస్
2014 41 దుబ్బాక జనరల్ సోలిపేట రామలింగారెడ్డి టిఆర్ఎస్ చెరుకు ముత్యంరెడ్డి కాంగ్రెస్
2009 41 దుబ్బాక జనరల్ చెరుకు ముత్యంరెడ్డి [4] కాంగ్రెస్ సోలిపేట రామలింగారెడ్డి టిఆర్ఎస్

2014 ఫలితాలు

[మార్చు]
దుబ్బాక శాసనసభ నియోజకవర్గం
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
తెలంగాణ రాష్ట్ర సమితి సోలిపేట రామలింగారెడ్డి 82,234 53.37%
భారత జాతీయ కాంగ్రెస్ చెరుకు ముత్యం రెడ్డి 44,309 28.75%
భారతీయ జనతా పార్టీ ఎం.రఘునాధన్ రావు 15131 9.82%
మెజారిటీ 37,925 24.61%
మొత్తం పోలైన ఓట్లు 1,54,083 82.6%
తెలంగాణ రాష్ట్ర సమితి gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

2018 ఫలితాలు

[మార్చు]
తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018) :దుబ్బాక శాసనసభ నియోజకవర్గం )
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
తెలంగాణ రాష్ట్ర సమితి సోలిపేట రామలింగారెడ్డి 89,299 54.36%
భారత జాతీయ కాంగ్రెస్ మద్దుల నాగేశ్వరరెడ్డి 26,799 16.31%
భారతీయ జనతా పార్టీ ఎం.రఘునాథన్ రావు 22,595 13.75%
మెజారిటీ 62,500 38.04%
మొత్తం పోలైన ఓట్లు 1,64,281 82%
తెలంగాణ రాష్ట్ర సమితి gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

2020 ఫలితాలు

[మార్చు]
:దుబ్బాక శాసనసభ నియోజకవర్గం )
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారతీయ జనతా పార్టీ ఎం.రఘునందన్ రావు 63,352 38.47%
తెలంగాణ రాష్ట్ర సమితి సోలిపేట సుజాత రెడ్డి 62,273 38.11%
భారత జాతీయ కాంగ్రెస్ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి 21,819 13.25%
మెజారిటీ 1079 0.66%
మొత్తం పోలైన ఓట్లు 1,64,669 82%
భారతీయ జనతా పార్టీ gain from Swing

2023 ఫలితాలు[5]

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు
బీఆర్‌ఎస్‌ కొత్త ప్రభాకర్ రెడ్డి 97,451
బీజేపీ ఎం.రఘునాధన్ రావు 43,744
కాంగ్రెస్‌ చెరుకు శ్రీనివాస్ రెడ్డి 24,947
బీఎస్పీ సల్కాం మల్లేశం 1197
మెజారిటీ 53,513

మూలాలు

[మార్చు]
  1. Sakshi (21 October 2023). "నాడు 'దొమ్మాట' నుంచి.. నేడు 'దుబ్బాక' నియోజకవర్గంగా." Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  2. Eenadu (24 October 2023). "ఒకే నియోజకవర్గం.. మూడుసార్లు మార్పు". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. 4.0 4.1 Eenadu (14 November 2023). "గట్టి పోటీ.. ఓటమితో సరిపెట్టి". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  5. Namaste Telangana (4 December 2023). "ఉద్యమ గడ్డ పై గులాబీ జెండా". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.

వెలుపలి లంకెలు

[మార్చు]