నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిజామాబాదు జిల్లా లోని 5 శాసనసభ నియోజకవర్గాలలో నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం 2009లో కొత్తగా ఏర్పడింది.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

  • మక్లూరు
  • డిచ్‌పల్లి
  • ధార్‌పల్లి
  • నిజామాబాదు (పాక్షికం)

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 మండవ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీ
2014 బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ తెలంగాణ రాష్ట్ర సమితి ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కె.లీలా శివశ్రీ పోటీ చేస్తున్నది.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009