బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాజిరెడ్డి గోవర్ధన్

పదవీ కాలము
2014-18,  2018 - ప్రస్తుతం
నియోజకవర్గము నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఫిబ్రవరి 17, 1953
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి

బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1]

రాజకీయ విశేషాలు[మార్చు]

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేకుల భూపతి రెడ్డి పై 29,855 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2][3] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. శ్రీనివాస్ పై 26,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.

మూలాలు[మార్చు]