Jump to content

సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(యూసఫ్ గూడ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°27′25″N 78°26′31″E మార్చు
పటం

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో సనత్ నగర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు

[మార్చు]
  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 8లో కొంత భాగం

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]

2014 లో జరిగిన్ ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గములో తెలుగు దేశ పక్షము తరపున పోటీ చేసిన త.శ్రీనివాస యాదవ్ గెలుపొందిన పిమ్మట అధికార తె.రా.సలో చేరిరి. వీరి రాజీనామా పత్రమ ఇంకను అమోదింపబడవలసియున్నది.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం పేరు నియోజకవర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[1] 62 సనత్‌నగర్ జనరల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పు బీఆర్ఎస్ 72557 మర్రి శశిధర్‌ రెడ్డి పు బీజేపీ 30730
2018 62 సనత్‌నగర్ జనరల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పు టీఆర్ఎస్[2] 66464 కూన వెంకటేష్ గౌడ్ పు టీడీపీ 35813
2014 62 సనత్‌నగర్ జనరల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పు టీడీపీ 56475 దండె విఠల్ పు టీఆర్ఎస్ 29014
2009 62 సనత్‌నగర్ జనరల్ మర్రి శశిధర్‌ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 37994 టి. పద్మారావు గౌడ్ పు టీఆర్ఎస్ 29669
2004 208 సనత్‌నగర్ జనరల్ మర్రి శశిధర్‌ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 51710 శ్రీపతి రాజేశ్వర్ రావు పు టీడీపీ 42164
1999 208 సనత్‌నగర్ జనరల్ శ్రీపతి రాజేశ్వర్ రావు పు టీడీపీ 59568 మర్రి శశిధర్‌ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 43537
1994 208 సనత్‌నగర్ జనరల్ మర్రి శశిధర్‌ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 30813 శ్రీపతి రాజేశ్వర్ రావు పు టీడీపీ 24651
1989 208 సనత్‌నగర్ జనరల్ M. Chenna Reddy M కాంగ్రెస్ పార్టీ 47988 శ్రీపతి రాజేశ్వర్ రావు పు టీడీపీ 31089
1985 208 సనత్‌నగర్ జనరల్ శ్రీపతి రాజేశ్వర్ రావు పు టీడీపీ 32513 P. L. Srinivas M కాంగ్రెస్ పార్టీ 23504
1983 208 సనత్‌నగర్ జనరల్ కాట్రగడ్డ ప్రసూన F IND 32638 S. Ramdass M కాంగ్రెస్ పార్టీ 19470
1978 208 సనత్‌నగర్ జనరల్ Ramdass S. M INC (I) 23155 Bhaskara Rao N. V. M CPM 21393

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. Andhrajyothy (14 November 2023). "ఒకసారి ఓకే.. రెండోసారి షాకే! ఆ ఓటర్ల తీరే వేరు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.