ఆలేరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°38′24″N 79°2′24″E మార్చు
పటం

నల్గొండ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 7 మండలాలు ఉన్నాయి. ఇంతవరకు ఇక్కడి నుంచి ముగ్గురు మంత్రులు అయ్యారు. హోం మినిస్టర్ పదవి కూడా వచ్చింది. 2009లో భిక్షపతి గెలిచారు. ఇతనిది ఆలేరు.దగ్గర, గుండాల మండలం పారుపలి.

ఆలేరు శాసనసభ నియోజకవర్గం 1952లో  జనరల్ కేటగిరీ నుంచి 1978లో ఎస్సీ రిజర్వ్ చేయబడింది. ఆ తరువాత 2009లో జనరల్‌గా మారింది.[1]

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[3] 97 ఆలేరు జనరల్ బీర్ల ఐలయ్య పు భారత జాతీయ కాంగ్రెస్ 121102 గొంగిడి సునీత స్త్రీ బీఆర్ఎస్ 71898
2018[4] 97 ఆలేరు జనరల్ గొంగిడి సునీత స్త్రీ TRS బూడిద భిక్షమయ్య పు భారత జాతీయ కాంగ్రెస్
2014 97 ఆలేరు జనరల్ గొంగిడి సునీత స్త్రీ TRS 91737 బూడిద భిక్షమయ్య పు భారత జాతీయ కాంగ్రెస్ 60260
2009 97 ఆలేరు జనరల్ బూడిద భిక్షమయ్య[5] పు INC 66905 కల్లెం యాదగిరి రెడ్డి పు TRS 54003
2008 By Polls ఆలేరు (ఎస్సీ) కుడుదుల నగేష్ [6] పు TRS 45867 మోత్కుపల్లి నర్సింహులు పు తె.దే.పా 41943
2004 291 ఆలేరు (ఎస్సీ) కుడుదుల నగేష్  పు TRS 66010 మోత్కుపల్లి నర్సింహులు పు తె.దే.పా 41185
1999 291 ఆలేరు (ఎస్సీ) మోత్కుపల్లి నర్సింహులు పు INC 55384 కుడుదుల నగేష్  పు తె.దే.పా 47767
1994 291 ఆలేరు (ఎస్సీ) మోత్కుపల్లి నర్సింహులు పు తె.దే.పా 69172 కుడుదుల నగేష్  పు భారత జాతీయ కాంగ్రెస్ 30197
1989 291 ఆలేరు (ఎస్సీ) మోత్కుపల్లి నర్సింహులు పు IND 44953 Yadagi Basani Sunnam పు తె.దే.పా 32472
1985 291 ఆలేరు (ఎస్సీ) మోత్కుపల్లి నర్సింహులు పు తె.దే.పా 49068 Chettupalli Kennedy పు భారత జాతీయ కాంగ్రెస్ 12922
1983 291 ఆలేరు (ఎస్సీ) మోత్కుపల్లి నర్సింహులు పు IND 26589 చల్లూరు పోచయ్య పు కాంగ్రెస్ పార్టీ 18914
1978 291 ఆలేరు (ఎస్సీ) చల్లూరు పోచయ్య[5] పు కాంగ్రెస్ పార్టీ 36989 Patti Venkatramulu పు JNP 17852
1972 284 ఆలేరు జనరల్ Anreddy Punna Reddy[7] పు INC 24028 K. Yakubu Reddy పు IND 16653
1967 284 ఆలేరు జనరల్ A. P. Reddy పు INC 22404 P. C. Reddy పు CPI 11801
1962 293 ఆలేరు జనరల్ ఆరుట్ల కమలాదేవి F CPI 18763 Anreddy Punna Reddy పు INC 17094
1957 79 ఆలేరు జనరల్ ఆరుట్ల కమలాదేవి F PDF 16581 Anreddy Punna Reddy పు INC 12454


2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆలేరు శాసనసభ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కె.నగేష్ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సిములుపై 24825 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. నగేష్‌కు 66010 ఓట్లు రాగా, నర్సిములు 41185 ఓట్లు పొందినాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (20 October 2023). "ఉద్యమ పతాక.. ఆలేరు". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  2. Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. Eenadu (7 November 2023). "14 మంది పోటీ.. 12 మంది డిపాజిట్లు గల్లంతు". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
  5. 5.0 5.1 Sakshi (20 October 2023). "ఏక్‌బార్‌.. ఎమ్మెల్యే". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  6. Eenadu (11 November 2023). "9 స్థానాల్లో.. 12 సార్లు ఉప ఎన్నికలు." Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  7. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.