Coordinates: 17°37′N 80°41′E / 17.62°N 80.69°E / 17.62; 80.69

కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం
పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం
దేశంభారతదేశం
ఎక్కడ ఉందీ?పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం
అక్షాంశ రేఖాంశాలు17°37′N 80°41′E / 17.62°N 80.69°E / 17.62; 80.69
స్థితిOperational
Construction beganజూలై 4, 1966
మొదలయిన తేదీయూనిట్ 1: జూలై 4, 1966
యూనిట్ 2: నవంబర్ 27, 1966
యూనిట్ 3: మే 27, 1967
యూనిట్ 4: జూలై 8, 1967
యూనిట్ 5: ఆగష్టు 13, 1974
యూనిట్ 6: డిసెంబర్ 19, 1974
యూనిట్ 7: మార్చి 10, 1977
యూనిట్ 8: జనవరి 10, 1978
యూనిట్ 9: మార్చి 27, 1997
యూనిట్ 10: ఫిబ్రవరి 28, 1998
యూనిట్ 11: జూన్ 26, 2011
యూనిట్ 12: మే 19, 2018
సంచాలకులుTelangana State Power Generation Corporation Limited (TSGENCO)

కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నెలకొల్పబడిన విద్యుత్ కేంద్రం. తెలంగాణా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో 1966, జూలై 4న ప్రారంభమైన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన ఈ విద్యుత్ కేంద్రం 11 యూనిట్లలో 1,720 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.[1][2][3]

సామర్థ్యం[మార్చు]

దశ యూనిట్ సంఖ్య స్థాపన సామర్థ్యం (మెగావాట్స్) ప్రారంభ తేది స్థితి
దశ I 1 60 04-07-1966 నిర్వహణలో ఉంది
దశ I 2 60 27-11-1966 నిర్వహణలో ఉంది
దశ II 3 60 27-05-1967 టర్బైన్ సమస్య కారణంగా శాశ్వతంగా మూసివేయబడింది
దశ II 4 60 08-07-1967 నిర్వహణలో ఉంది
దశ III 5 120 13-08-1974 నిర్వహణలో ఉంది
దశ III 6 120 19-12-1974 నిర్వహణలో ఉంది
దశ IV 7 120 10-03-1977 నిర్వహణలో ఉంది
దశ IV 8 120 10-01-1978 నిర్వహణలో ఉంది
దశ V 9 250 27-03-1997 నిర్వహణలో ఉంది
దశ V 10 250 28-02-1998 నిర్వహణలో ఉంది
దశ VI 11 500 06-26-2011 నిర్వహణలో ఉంది
దశ VII 12 800 19-05-2018 నిర్వహణలో ఉంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "AP to increase capacity in 3 power plants". Industry Monitor Energy. Archived from the original on 6 June 2014. Retrieved 29 October 2018.
  2. సాక్షి, ఎడ్యుకేషన్ (17 June 2017). "తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం". Archived from the original on 24 October 2018. Retrieved 29 October 2018.
  3. ఈనాడు, టీఎస్‌పీఎస్సీ. "తెలంగాణలో విద్యుత్‌ ప్రాజెక్టులు". Archived from the original on 29 October 2018. Retrieved 29 October 2018.