తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Map of currently operating and proposed Coal fired Thermal power plants in the Indian state of Telangana
Ramagundam
Ramagundam
Chelpur
Chelpur
Paloncha
Paloncha
Jaipur
Jaipur
Manuguru
Manuguru
Damaracherla
Damaracherla
తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు (ఎరుపు రంగులోనివి ఇంకా వాడుకలోకి రాలేదు)

తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి కొరకు సంప్రదాయ శక్తి వనరులు (నీరు, సౌర శక్తి, పవన శక్తి, వేలా తరంగాలు, భూతాపశక్తి) పైన ఆధారపడుతున్నది. పెరుగుతున్న జనాభా వల్ల, సేద్యపు భూమి విస్తీర్ణం పెరుగుట, పారిశ్రామిక, సేవారంగాలకోసం రోజురోజుకి తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది.[1][2]

థర్మల్ విద్యుత్ కేంద్రాలు

[మార్చు]

బొగ్గు, సహజ వాయువు, డీజిల్ మొదలైన ఇంధనాలను మండించి, నీటిని ఆవిరిగా మార్చి టర్బైన్‌లను తిప్పడం ద్వారా విద్యుత్ తయారు చేసే కేంద్రాలను ‘థర్మల్ విద్యుత్ కేంద్రాలు’ అంటారు. తెలంగాణలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి.

పేరు ఆపరేటర్ స్థలం సెక్టర్ ఇందనం యూనిట్స్ (మెగావాట్స్) స్థాపన సామర్థ్యం
(మెగావాట్స్)
నిర్మాణంలో ఉన్నవి
(మెగావాట్స్)
అక్షాంశరేఖాంశాలు
కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం TSGENCO చెల్పూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాష్ట్రీయం బొగ్గు 1x500, 1x600 1100 18°23′05″N 79°50′22″E / 18.384798°N 79.839553°E / 18.384798; 79.839553
కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం TSGENCO పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రీయం బొగ్గు 4x60, 4x120, 2x250, 1x500, 1x800 1720 800 17°37′10″N 80°41′26″E / 17.619561°N 80.690688°E / 17.619561; 80.690688
రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం TSGENCO రామగుండం, పెద్దపల్లి జిల్లా రాష్ట్రీయం బొగ్గు 1x62.5 [3] 62.5 18°45′20″N 79°27′23″E / 18.755490°N 79.456271°E / 18.755490; 79.456271
రామగుండం జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రామగుండం, పెద్దపల్లి జిల్లా జాతీయం బొగ్గు 3x200, 4x500 2600 18°45′33″N 79°27′16″E / 18.759043°N 79.454466°E / 18.759043; 79.454466
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జైపూర్, మంచిర్యాల జిల్లా రాష్ట్రీయం బొగ్గు 2x600, 1x800[4] 1200 800[5] 18°49′49″N 79°34′26″E / 18.830306°N 79.573771°E / 18.830306; 79.573771
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం TSGENCO మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రీయం బొగ్గు 4x270 1080[6] 17°56′14″N 80°49′07″E / 17.937255°N 80.81852°E / 17.937255; 80.81852
తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రామగుండం, పెద్దపల్లి జిల్లా జాతీయం బొగ్గు 2x800 1600[7] 18°45′33″N 79°27′16″E / 18.759043°N 79.454466°E / 18.759043; 79.454466
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం TSGENCO దామరచర్ల, నల్లగొండ జిల్లా రాష్ట్రీయం బొగ్గు 5x800 4000[8] 17°56′14″N 80°49′07″E / 17.937255°N 80.81852°E / 17.937255; 80.81852
పూర్తి సామర్థ్యం (మెగావాట్స్) 29 6,682.5 11,580

జలవిద్యుత్ కేంద్రాలు

[మార్చు]

జలశక్తి (హైడ్రోఎలక్ట్రిసిటీ)ని ఉపయోగించి ఉత్పత్తి చేసే విద్యుత్ ను జలవిద్యుత్ అంటారు.

నాగార్జునసాగర్ విద్యుత్ కేంద్రం
పోచంపాడు వద్ద శ్రీరాం సాగర్ డ్యాం
శ్రీశైలం డ్యాం
తెలంగాణ రాష్ట్రంలో సోలార్ పవర్ ప్లాంట్
క్రమసంఖ్య ప్రాజెక్టు పేరు ఆపరేటర్ సెక్టార్ యూనిట్స్ స్థాపన సామర్థ్యం (మెగావాట్స్) నిర్మాణంలో ఉన్నవి (మెగావాట్స్) మూలాలు
1 నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం TSGENCO రాష్ట్రీయం 1x110, 7x100.8 815.6 [9]
2 Nagarjuna Sagar LCPH TSGENCO రాష్ట్రీయం 2x30 60 [9]
3 శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం TSGENCO రాష్ట్రీయం 6x150 900 [9]
4 శ్రీరాంసాగర్ ప్రాజెక్టు TSGENCO రాష్ట్రీయం 4x9 36 [9]
5 సింగూర్ జలవిద్యుత్ కేంద్రం TSGENCO రాష్ట్రీయం 2x7.5 15 [9]
6 నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం TSGENCO రాష్ట్రీయం 2x5 10 [9]
7 పాలేరు మిని జలవిద్యుత్ కేంద్రం TSGENCO రాష్ట్రీయం 2x1 2 [9]
8 పెద్దపల్లి మిని జలవిద్యుత్ కేంద్రం TSGENCO రాష్ట్రీయం 1x9.16 9.16 [9]
9 పులిచింతల జలవిద్యుత్ కేంద్రం TSGENCO రాష్ట్రీయం 4x30 30 90 [9]
10 లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం TSGENCO రాష్ట్రీయం 6x40 240 [9]
11 జూరాల జలవిద్యుత్ కేంద్రం TSGENCO రాష్ట్రీయం 6x39 234 [9]
12 దమ్మాయిగూడెం జలవిద్యుత్ కేంద్రం SLS Power Corporation ప్రైవేట్ 6x4 24 [10]
13 జానపాడ్ జలవిద్యుత్ కేంద్రం JHPPPL ప్రైవేట్ 1x1 1 [11]
14 నాగార్జున అగ్రో టెక్ లిమిటెడ్ NATL ప్రైవేట్ 1x1.335 4 [11]
15 సరస్వతి జలవిద్యుత్ కేంద్రం SPIL ప్రైవేట్ 2x1 2 [11]
16 కొమరంభీం మిని జలవిద్యుత్ కేంద్రం DesignGroup ప్రైవేట్ 1x3 3 [12]
పూర్తి సామర్థ్యం (మెగావాట్స్) 2385.76 90

సోలార్ విద్యుత్ కేంద్రాలు

[మార్చు]
క్రమసంఖ్య ప్రాజెక్టు పేరు ఆపరేటర్ సెక్టార్ స్థాపన సామర్థ్యం (మెగావాట్స్) నిర్మాణంలో ఉన్నవి (మెగావాట్స్) మూలాలు
1 జురాల సోలార్ ఫోటోవోల్టాయిక్ పవర్ ప్లాంట్ TSGENCO రాష్ట్రీయం 1 [9]
2 రామగుండం సోలార్ ఫోటోవోల్టాయిక్ పవర్ ప్లాంట్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ జాతీయం 10 15 [13][14]
3 దామోదరరావు సోలార్ ఫోటోవోల్టాయిక్ పవర్ ప్లాంట్ ReNew Power ప్రైవేట్ 143 [15]
4 తెలంగాణ I తలేత్తుటాయి సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ 12
5 తెలంగాణ II తలేత్తుటాయి సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ 12
పూర్తి సామర్థ్యం (మెగావాట్స్) 15

గ్యాస్ విద్యుత్ కేంద్రం

[మార్చు]
క్రమసంఖ్య ప్రాజెక్టు పేరు ఆపరేటర్ సెక్టార్ స్థాపన సామర్థ్యం (మెగావాట్స్) నిర్మాణంలో ఉన్నవి (మెగావాట్స్) మూలాలు
1 శంకర్‌పల్లి గ్యాస్ విద్యుత్ కేంద్రం TSGENCO రాష్ట్రీయం 1600

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, ఎడ్యుకేషన్ (17 June 2017). "తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం". Archived from the original on 24 October 2018. Retrieved 24 October 2018.
  2. ఈనాడు, టీఎస్‌పీఎస్సీ. "తెలంగాణలో విద్యుత్‌ ప్రాజెక్టులు". Archived from the original on 29 October 2018. Retrieved 29 October 2018.
  3. "Ramagundam Thermal Power Station Stage-II". Archived from the original on 3 June 2018. Retrieved 24 October 2018.
  4. "Lay foundation stone for Jaipur 3rd power plant". Retrieved 24 October 2018.
  5. "SCCL power plant to get new arm". www.telanganatoday.com. 2 April 2017. Archived from the original on 25 October 2017. Retrieved 24 October 2018.
  6. "Lay foundation stone for Manuguru power plant". Retrieved 24 October 2018.
  7. "NTPC chairman visits thermal power project site". Retrieved 24 October 2018.
  8. "Telangana genco seeks yadadri thermal power plant nod". Archived from the original on 17 నవంబరు 2018. Retrieved 24 October 2018. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  9. 9.00 9.01 9.02 9.03 9.04 9.05 9.06 9.07 9.08 9.09 9.10 9.11 "Telangana State Power Generation Corporation(TSGENCO)". Archived from the original on 2018-06-05. Retrieved 2018-10-24.
  10. Dummugudem Mini Hydel Power Project Archived 4 మార్చి 2016 at the Wayback Machine
  11. 11.0 11.1 11.2 List of all Small Hydro Plants [permanent dead link]
  12. "Komaram Bheem Small Hydro Electric Project (KBSHEP)". Archived from the original on 2016-03-04. Retrieved 2018-10-24. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  13. "NTPC ramagundam 10MW solar plant operational". Archived from the original on 2017-02-20. Retrieved 2018-10-24.
  14. "NTPC ramagundam 15MW solar plant construction". Archived from the original on 2018-12-09. Retrieved 2018-10-24.
  15. "Biggest solar plant in Telangana". telanganatoday. 15 April 2017. Archived from the original on 15 December 2018. Retrieved 24 September 2018.