Jump to content

తెనాలి–రేపల్లె రైలు మార్గము

వికీపీడియా నుండి
గుంటూరు రైల్వే డివిజను లొ తెనాలి–రేపల్లె రైలు మార్గము
Schematic diagram showing Tenali–Repalle branch line of Guntur Railway Division
అవలోకనం
వ్యవస్థIndian Railways
స్థితిOperational
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
చివరిస్థానంతెనాలి
రేపల్లె
స్టేషన్లు6
ఆపరేషన్
ప్రారంభోత్సవం1916; 108 సంవత్సరాల క్రితం (1916)
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే
పాత్రAt-grade street running
సాంకేతికం
లైన్ పొడవు32.10 కి.మీ. (19.95 మై.)
ట్రాకుల సంఖ్య1
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) Broad gauge
Route map
తెనాలి-రేపల్లె శాఖ మార్గము
కి.మీ. గుంటూరు వరకు
విజయవాడ-చెన్నై రైలు మార్గము వరకు
0 తెనాలి
విజయవాడ-చెన్నై రైలు మార్గము వరకు
గుంటూరు రోడ్డు
2.9 చిన్నరావూరు
9.9 జంపని
తెనాలి -కొల్లూరు రోడ్డు
13.8 వేమూరు
20.2 పెనుమర్రు
23.2 భట్టిప్రోలు
ఎన్‌హెచ్-214ఎ
28.5 పల్లికోన
33.8 రేపల్లె

Source:Google maps
తెనాలి రేపల్లె ప్యాసింజర్

'తెనాలి–రేపల్లె రైలు మార్గము అనెది భారతీయ రైల్వేలోని ఒక రైల్వే మార్గము. ఈ మార్గము తెనాలిరేపల్లెని కలుపుతుంది. ఈ మార్గము తెనాలి రైల్వే స్టేషన్ వద్ద, హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, గుంటూరుతెనాలి సెక్షన్ ని కలుస్తుంది.[1] ఈ మార్గములో విద్యుద్దీకరణ లేదు, ఇది ఒక ట్రాక్ మాత్రమే కలిగి ఉంది.[2]

చరిత్ర

[మార్చు]
తెనాలి–రేపల్లె రైలు మార్గములో, విజయవాడ డివిజన్ ఆరంభాన్ని సూచిస్తున్న బోర్డు

తెనాలి–రేపల్లె రైలు మార్గము, 1916 జనవరిలో, గుంటూరు-రేపల్లె రైలు బ్రాడ్ గేజ్ మార్గము ప్రాజెక్ట్ లోని ఒక భాగంగా నిర్మించారు. ఈ మార్గము మద్రాస్, దక్షిణ మహ్రాట్ట రైల్వే వారు యజమానిగా వ్యవహరించారు.[3]

అధికార పరిధి

[మార్చు]

ఈ మార్గము పొడవు 32.06 కి.మీ. (19.92 మై.), ఇది గుంటూరు రైల్వే డివిజనుకి చెందినది. తెనాలి స్టేషను మాత్రం దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ రైల్వే డివిజనుకి చెందినది.[2][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Operations scenario". South Central Railway. Archived from the original on 14 April 2015. Retrieved 18 January 2016.
  2. 2.0 2.1 "Guntur Division" (PDF). South Central Railway. Archived from the original (PDF) on 8 December 2015. Retrieved 11 January 2016.
  3. Somerset Playne, J.W.Bond and Arnol Wright. "Southern India: Its history, people, commerce and industrial resources". page 724. Asian Educational Services. Retrieved 2013-03-13.
  4. "Map of Tenali". India Rail Info. Archived from the original on 5 ఫిబ్రవరి 2015. Retrieved 5 February 2015.
  5. "Map of Repalle". India Rail Info. Archived from the original on 5 ఫిబ్రవరి 2015. Retrieved 5 February 2015.