ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సారాంశం రైలు వర్గం సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ స్థానికత తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , ఒడిశా , పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం నడిపేవారు దక్షిణ మధ్య రైల్వే జోన్ మార్గం మొదలు సికింద్రాబాదు ఆగే స్టేషనులు 23 గమ్యం హౌరా ప్రయాణ దూరం 1,545 కి.మీ. (960 మై.) సగటు ప్రయాణ సమయం 25 గంటల 45 నిమిషాలు రైలు నడిచే విధం Daily రైలు సంఖ్య(లు) 12704 / 12703 సదుపాయాలు శ్రేణులు 1AC and 2AC combo coach, 1 AC 2-Tier Coach, 2 AC 3-Tier Coaches, 14 Sleeper Class Coaches, 1 Pantry Car, and 3 General Compartments and 2SLR's. కూర్చునేందుకు సదుపాయాలు Yes పడుకునేందుకు సదుపాయాలు Yes ఆహార సదుపాయాలు Yes చూడదగ్గ సదుపాయాలు Large Windows బ్యాగేజీ సదుపాయాలు Below the Seats సాంకేతికత రోలింగ్ స్టాక్ 4 పట్టాల గేజ్ 1,676 మిమీ (5 అడుగులు 6 అం ) (Broad Gauge)వేగం 110 km/h (68 mph) maximum
58 km/h (36 mph) (average with halts) మార్గపటం
హౌరా - సికింద్రాబాద్ ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది హౌరా రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]
ఈ రైలు ప్రతీరోజూ ప్రయాణించి ప్రముఖ ప్రదేశాలైన భువనేశ్వర్ , బ్రహ్మపూర్ , విశాఖపట్నం , విజయవాడ , గుంటూరు ప్రాంతాల గుండా పోతుంది. ఈ రైలు ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్ , విశాఖ ఎక్స్‌ప్రెస్ మాదిరిగా వేగంగా ప్రయాణించే రైలు. సికింద్రాబాదు నుండి హౌరా ప్రయాణించే రైళ్ళతో పోలిస్తే ఈ రైలు నల్గొండ, గుంటూరు రైలు మార్గంలో ప్రయాణిస్తూ తక్కువ దూరంగల మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ రైలు సికింద్రాబాదు-విశాఖపట్నం మధ్య నడిచే అతి వేగవంతమైనది. విజయనగరం, శ్రీకాకుళం, పలాస పట్టణాలలోని అత్యధిక ప్రయాణీకులు ఈ రైలులో ప్రయాణాన్ని కోరుకుంటారు. హైదరాబాదు వెళ్ళేవారికి గమ్యస్థానాన్ని తెల్లవారే సరికి చేర్చడం వల్ల ఈ రైలు ప్రాముఖ్యాన్ని సంతరించుకుండి. ఈ రైలు ప్రతీ రోజూ ప్రయాణిస్తుంది. భారతదేశంలో ప్రయాణిస్తుమ్మ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, ఇతర సూపర్ ఫాస్టు రైళ్ళ కన్నా ఈ రైలు ప్రరిశుభ్రంగా ఉంటుంది.
ఈ రైలు హైదరాబాదు లోని ఫలక్‌నుమా పాలస్ పేరుతో పిలువబడుతుంది. ఫలక్‌నుమా అనేది పర్షియన్ నామము. దీని అర్థము స్వర్గం యొక్క పరావర్తకాలు. ఈ రైలు సుమారు 26 గంటల పాటు ప్రయాణించి 21 ప్రదేశాల్లో ఆగుతూ 1545 కి.మీ ప్రయాణిస్తుంది.
ఈ రైలు హౌరా జంక్షన్ నుండి 07:25 గంటలకు బయలుదేరి సికింద్రాబాదు రైల్వే స్టేషనుకు తరువాత రోజు 09:35 గంటలకు చేరుతుంది. అదే విధంగా ఇది సికింద్రాబాదు రైల్వే స్టేషనులో ప్రతీ రోజూ 15:55 కు బయలుదేరి తరువార రోజు 17:45 కు హౌరా జంక్షన్ కు చేరుతుంది.
ఇంజను కేటాయింపు :- HWH - VSKP - HWH > SRC WAP 4 (Occasionally HWH WAP-4)
VSKP - BZA - VSKP > LGD WAP-7 (occasionally LGD Wap-4 or ED/ RPM WAP-4)
BZA - SC -BZA > GY WDP-4D
(12733-12734 Narayanadri -12703-12704 Falaknuma) Express nameboard in Telugu
12733 Narayanadri Express - AC 2 tier
ఇంజను లంకెలు [ మార్చు ]
ఈ రైలు సికింద్రాబాదు నుండి విజయవాడకు WDP-4D (గూటీ షెడ్) ఇంజనుతో ప్రయాణించి విజయవాడ నుండి విశాఖపట్నం వరకు లాలాగూడా ఆధారిత WAP-7 ఇంజనును ఉపయోగించుతుంటుంది. తదుపరి విశాఖపట్నం నుండి హౌరా స్టేషన్ వరకు సంత్రాగచి ఆధారిత WAP-4 ఇంజనుతో ప్రయాణిస్తుంది.
కొన్ని సంఘటనలు [ మార్చు ]
2012 అక్టోబరు 16 : ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ లో మంటలు, ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు.[2]
2013 అక్టోబరు 16 : విజయవాడ నుంచి సికింద్రాబాద్ బయలుదేరిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా మంగళగిరి వద్దకు రాగానే... రైలు బోగీలకు, ఇంజిన్ కు మధ్య లింక్ తెగిపోయింది. ఆ సమయంలో ఓ మలుపు వద్ద రైలు నెమ్మదిగా వెళుతోంది. దీంతో ఘోర ప్రమాదం తప్పింది.[3]
2015 సెప్టెంబరు 22 : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ కు పెద్ద ముప్పు తప్పింది. ఆ రైల్లో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన బాంబును రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా లోని హౌరా రైల్వేస్టేషన్ లో ఈ రైలు ఆగి ఉన్న సమయంలో బాంబును గుర్తించారు.[4]
వివిధ స్టేషన్లలో రాక పోక వివరాలు [ మార్చు ]
నం
స్టేషన్ కోడ్
స్టేషన్ పేరు
1
Station Name (Code)
Arrives
Departs
Stop time
Day
Distance
2
Howrah Jn (HWH)
Starts
07:25
-
1
0 km
3
Kharagpur Jn (KGP)
09:05
09:10
5 min
1
116 km
4
Balasore (BLS)
10:35
10:37
2 min
1
234 km
5
Bhadrakh (BHC)
11:35
11:37
2 min
1
296 km
6
Jajpur K Road (JJKR)
12:05
12:06
1 min
1
340 km
7
Cuttack (CTC)
13:10
13:15
5 min
1
412 km
8
Bhubaneswar (BBS)
13:50
13:55
5 min
1
439 km
9
Khurda Road Jn (KUR)
14:25
14:40
15 min
1
458 km
10
Balugan (BALU)
15:30
15:31
1 min
1
529 km
11
Berhampur (BAM)
16:25
16:30
5 min
1
605 km
12
Ichchpuram (IPM)
16:53
16:54
1 min
1
629 km
13
Palasa (PSA)
18:03
18:05
2 min
1
679 km
14
Srikakulam Road (CHE)
19:00
19:02
2 min
1
752 km
15
Vizianagram Jn (VZM)
20:00
20:05
5 min
1
821 km
16
Vishakapatnam (VSKP)
21:10
21:30
20 min
1
882 km
17
Samalkot Jn (SLO)
23:36
23:38
2 min
1
1033 km
18
Rajamundry (RJY)
00:29
00:31
2 min
2
1083 km
19
Tadepalligudem (TDD)
01:08
01:09
1 min
2
1125 km
20
Eluru (EE)
01:41
01:42
1 min
2
1173 km
21
Vijayawada Jn (BZA)
03:20
03:35
15 min
2
1232 km
22
Guntur Jn (GNT)
04:20
04:25
5 min
2
1264 km
23
Piduguralla (PGRL)
05:28
05:29
1 min
2
1338 km
24
Miryalaguda (MRGA)
06:25
06:26
1 min
2
1398 km
25
Nalgonda (NLDA)
07:00
07:01
1 min
2
1435 km
26
Secunderabad Jn (SC)
09:35
Ends
-
2
1545 km
పెట్టెల అమరిక [ మార్చు ]
ఉత్తర భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు
హౌరా - ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము
హౌరా - గయా - ఢిల్లీ రైలు మార్గము
ఢిల్లీ - జైపూర్ రైలు మార్గము
జైపూర్ - అహ్మదాబాద్ రైలు మార్గము
మధుర - వడోదర విభాగం
శాఖా రైలు మార్గములు/విభాగములు
ఆగ్రా - భోపాల్ విభాగం
అంబాలా - అట్టారి రైలు మార్గము
అమృత్సర్ - పఠాన్‌కోట్ రైలు మార్గము
భటిండా - రెవారి రైలు మార్గము
బిలాస్పూర్ - మండి-లేహ్ రైల్వే
చండీగఢ్ - సహ్నేవాల్ రైలు మార్గము
ఢిల్లీ - ఫజిల్క రైలు మార్గము
ఢిల్లీ - కాల్కా రైలు మార్గము
ఢిల్లీ - మీరట్ - షహరాన్‌పూర్ రైలు మార్గము
ఢిల్లీ-మొరదాబాద్ రైలు మార్గము
ఢిల్లీ - షామిలి - షహరాన్‌పూర్ రైలు మార్గము
జలంధర్ - ఫిరోజ్‌పూర్ రైలు మార్గము
జలంధర్ - జమ్ము తావి రైలు మార్గము
జమ్మూ-పూంచ్ రైలు మార్గము
జోధ్‌పూర్ - భటిండా రైలు మార్గము
కాన్పూర్ - ఢిల్లీ విభాగం
కాశ్మీర్ రైల్వే
లక్నో - మోరాదాబాద్ రైలు మార్గము
లుధియానా - ఫజిల్కా రైలు మార్గము
లుధియానా - జఖళ్ రైలు మార్గము
మార్వార్ జంక్షన్ - మునబావు రైలు మార్గము
మోరాదాబాద్-అంబాలా రైలు మార్గము
మొఘల్సరాయ్ - కాన్పూర్ విభాగం
రేవారి - రోహ్తక్ రైలు మార్గము
శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైలు మార్గము
వారణాసి - లక్నో ప్రధాన రైలు మార్గము
వారణాసి - రాయ్‌బరేలీ లక్నో రైలు మార్గము
పట్టణ, సబర్బన్ రైలు రవాణా
ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే
బ్లూ లైన్ (ఢిల్లీ మెట్రో)
గ్రీన్ లైన్ (ఢిల్లీ మెట్రో)
రెడ్ లైన్ (ఢిల్లీ మెట్రో)
వైలెట్ లైన్ (ఢిల్లీ మెట్రో)
ఎల్లో లైన్ (ఢిల్లీ మెట్రో)
రాపిడ్ మెట్రోరైల్ గుర్గావ్
లక్నో - కాన్పూర్ సబర్బన్ రైల్వే
బారాబంకి - లక్నో సబర్బన్ రైల్వే
ఢిల్లీ పానిపట్ ఆర్ఆర్టిఎస్
ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టిఎస్
ఢిల్లీ అల్వార్ ఆర్ఆర్టిఎస్
నారో గేజ్ రైల్వే
కల్కా - సిమ్లా రైల్వే
కాంగ్రా వాలీ రైల్వే
నిషేధించబడిన రైలు మార్గములు మోనోరైళ్ళు
పాటియాలా స్టేట్ మోనోరైల్ ట్రైన్వేస్ (నిషేధించబడినవి)
పేరుపొందిన రైళ్ళు తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
డీజిల్ లోకోమోటివ్ వర్క్స్
రైలు కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తల
రైలు కోచ్ ఫ్యాక్టరీ, రాయ్బరెలి
రైల్వే కంపెనీలు
ఉత్తర రైల్వే
నార్త్ ఈస్టర్న్ రైల్వే
నార్త్ సెంట్రల్ రైల్వే
నార్త్ వెస్ట్రన్ రైల్వే
ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ
రాజపుతానా-మాల్వా రైల్వే
తిర్హుట్ రైల్వే
ఔధ్, తిర్హుట్ రైల్వే
ఇండియన్ బ్రాంచ్ రైల్వే కంపెనీ
ఔధ్, రోహిల్‌ఖండ్ రైల్వే
కావ్న్పోరే -బుర్హ్వాల్ రైల్వే
కావ్న్పోరే-బారాబంకి రైల్వే
లక్నో-బారెల్లీ రైల్వే
బెంగాల్ అండ్ నార్త్ వెస్టర్న్ రైల్వే
రోహిల్‌కుండ్, కుమావున్ రైల్వే
మశ్రాక్-తావే ఎక్స్టెన్షన్ రైల్వే
లక్నో-సీతాపూర్-శెరమొవ్ ప్రాంతీయ స్టేట్ రైల్వే
బారెల్లీ-పిలిభీత్ ప్రాంతీయ స్టేట్ రైల్వే
సెగోవ్లీ-రక్సౌల్ రైల్వే
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్
నేషనల్ కాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
ఇవి కూడా చూడండి
దక్షిణ భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు ఇతర మార్గాలు/ విభాగాలు అర్బన్, సబర్బన్ రైలు రవాణా
చెన్నై
చెన్నై సబర్బన్ రైల్వే
చెన్నై మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం
చెన్నై మెట్రో
హైదరాబాదు
మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (హైదరాబాదు)
బెంగళూరు
బెంగుళూరు కమ్యూటర్ రైలు
నమ్మ మెట్రో
కొచ్చి
మోనోరైళ్ళు
బెంగుళూరు మోనోరైలు
చెన్నై మోనోరైలు
కోయంబత్తూరు మోనోరైలు
కోళికోడ్ మోనోరైలు
తిరుచిరాపల్లి మోనోరైలు
తిరువంతపురం మోనోరైలు
జీవంలేని రైల్వేలు
కొచ్చిన్ స్టేట్ ఫారెస్ట్ ట్రామ్వే
కుందాల వాలీ రైల్వే
రైల్వే విభాగాలు (డివిజన్లు) పేరుపొందిన రైళ్ళు తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
రైల్ వీల్ ఫ్యాక్టరీ
గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్
డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్
కొల్లాం మెమో షెడ్
రైల్వే మండలాలు (జోనులు) రైల్వే కంపెనీలు
కొంకణ్ రైల్వే కార్పొరేషన్
కేరళ మోనో రైల్ కార్పొరేషన్
ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
నిజాం హామీ రాష్ట్రం రైల్వే
హైదరాబాద్-గోదావరి లోయ రైల్వేలు
మద్రాస్ రైల్వే
మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే
అలజడులు, ప్రమాదాలు
1928 దక్షిణ భారత రైల్వే సమ్మె
1932 మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే సమ్మె
భారతదేశం 1974 రైల్వే సమ్మె
పెరుమన్ రైలు ప్రమాదం
ఇవి కూడా చూడండి
భారతీయ రైల్వేలు
భోలు (మస్కట్)
గుంటూరు రైలు ట్రాన్సిట్
తిరువంతపురం-మంగళూరు అధిక వేగం ప్రయాణీకుల కారిడార్
కేరళ రైల్వే స్టేషన్లు వార్షిక ప్రయాణీకుల ఆదాయ వివరాలు
తూర్పు, ఈశాన్య భారత రైలు మార్గములు
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు)
హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
సాహిబ్ గంజ్ లూప్
గ్రాండ్ కార్డ్
హౌరా-న్యూ జల్పైగురి రైలు మార్గము
బరౌని-గౌహతి రైలు మార్గము
హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
శాఖా రైలు మార్గములు/ విభాగములు
ఆండాళ్ - సైంతియా శాఖ రైలు మార్గము
అసన్సోల్ - గయా విభాగం
అసన్సోల్ - పాట్నా విభాగం
అసన్సోల్ - టాటానగర్ - ఖరగ్‌పూర్ రైలు మార్గము
బిరబి సైరంగ్ రైల్వే
బఖ్తియర్పూర్ - తిలియ రైలు మార్గము
బంకురా - మసగ్రం రైలు మార్గము
బర్ధమాన్ - అసన్సోల్ విభాగం
బరౌని - కతిహార్ విభాగం
బరౌని - గోరఖ్‌పూర్, రక్సౌల్, జైనగర్ రైలు మార్గములు
బరౌని - సమస్తిపూర్ - ముజఫర్‌పూర్ - హాజీపూర్ రైలు మార్గము
బరౌని - సమస్తిపూర్ విభాగం
బర్హర్వ - అజీంగంజ్ - కట్వ లూప్ మార్గము
డార్జిలింగ్ హిమాలయ రైల్వే
ఫతుహ - తిలియ రైలు మార్గము
గయా - కియుల్ రైలు మార్గము
గయా - మొఘల్సరాయ్ విభాగం
గౌహతి - లుండింగ్ విభాగం
హల్దిబారి - న్యూ జల్పైగురి రైలు మార్గము
జసిధి దుమ్కా రాంపూర్హట్ రైలు మార్గము
ఝార్సుగుడా - విజయనగరం రైలు మార్గము
ఝరియా కోల్ ఫీల్డ్ రైలు నెట్వర్క్
కతిహార్ - సిలిగురి రైలు మార్గము
ఖరగ్‌పూర్ - పూరి రైలు మార్గము
ఖుర్దా రోడ్ - విశాఖపట్నం విభాగం
లాల్గోల, గేడే శాఖ రైలు మార్గములు
లుండింగ్ - అగర్తల రైలు మార్గము
లుండింగ్ - దిబ్రుగార్హ విభాగం
మధుపూర్ - గిరిదిహ్ రైలు మార్గము
మొకామ - బరౌని విభాగం
ముజఫర్‌పూర్ - గోరఖ్‌పూర్ రైలు మార్గము వయా హాజీపూర్, రక్సౌల్, సీతమర్హీ]
ముజఫర్‌పూర్ - గోరఖ్‌పూర్ ప్రధాన రైలు మార్గము
ముజఫర్‌పూర్ - సీతమర్హీ విభాగం
ముజఫర్‌పూర్ - హాజీపూర్ విభాగం
నేతాజీ ఎస్.సి.బోస్ ఘొమొహ్ - హతియా రైలు మార్గము
న్యూ జల్పైగురి - అలీపూర్‌ద్వార్ జంక్షన్ - సముక్తల రోడ్ రైలు మార్గము
న్యూ జల్పైగురి - న్యూ బోంగాయిగాన్ విభాగం
న్యూ బోంగాయిగాన్ - గౌహతి విభాగం
పాట్నా - గయా రైలు మార్గము
పాట్నా - మొఘల్సరాయ్ విభాగం
సమస్తిపూర్ - ముజఫర్‌పూర్ విభాగం
టాటానగర్ - బిలాస్పూర్ విభాగం
కోలకతా చుట్టూ రైలు మార్గములు
హౌరా - బర్ధమాన్ ప్రధాన రైలు మార్గము
హౌరా - బర్ధమాన్ కార్డ్
షెఒరఫులి - బిష్ణుపూర్ శాఖ రైలు మార్గము
సీల్డా - రాణాఘాట్ రైలు మార్గము
సీల్డా - హస్నాబాద్ - బంగోన్ - రాణాఘాట్ రైలు మార్గము
సీల్దా దక్షిణ రైలు మార్గములు
బర్సాత్ బసిర్హాత్ రైల్వే
హౌరా - ఖరగ్‌పూర్ రైలు మార్గము
సంత్రాగచ్చి - అంత శాఖా రైలు మార్గము
మోనోరైల్
ఐజ్వాల్ మోనోరైల్
కోలకతా మోనోరైల్
పాట్నా మోనోరైల్
జీవంలేని రైల్వేలు/ పునరుద్ధరించ బడినవి
అహ్మద్‌పూర్ కట్వ రైల్వే
బంకురా దామోదర్ రైల్వే
బుర్ద్వాన్ కట్వ రైల్వే
భుఖ్తియార్పూర్ బీహార్ లైట్ రైల్వే
ఫుత్వః-ఇస్లాంపూర్ లైట్ రైల్వే
జీవంలేని రైల్వేలు
కాళీఘాట్ ఫాల్టా రైల్వే
బెంగాల్ ప్రావిన్షియల్ రైల్వే
మయూర్భంజ్ స్టేట్ రైల్వే
ది చెర్ర కంపనీగంజ్ స్టేట్ రైల్వేస్
ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్
భారత్ భారీ ఉద్యోగ్ నిగమ్
బ్రైత్‌వైట్ & కో లిమిటెడ్
బర్న్ స్టాండర్డ్ కంపెనీ
భారత్ వాగన్, ఇంజనీరింగ్
బ్రైత్‌వైట్, బర్న్ & జెస్సోప్ కన్స్ట్రక్షన్ కంపెనీ
క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హర్నుట్
పేరుపొందిన (ట్రైన్లు) రైలు బండ్లు బంగ్లాదేశ్‌తో రవాణా మార్గములు
సిన్ఘాబాద్ రైల్వే స్టేషను - రోహన్పూర్ రైల్వే స్టేషను
గేడె రైల్వే స్టేషను - దర్శన రైల్వే స్టేషను
పెట్రపోలె - బెనపోలె
బంగ్లాదేశ్‌తో జీవంలేని రవాణా మార్గములు
మహిసాసన్ - షాహ్బజ్పూర్
రాదికాపూర్ - బిరాల్
చంగ్రబంధ - బురిమారి
హల్దిబరి - చిలహతి
గితల్దహ - మొగల్హాట్
భారతదేశం-నేపాల్ సరిహద్దు సమీపంలో భారతీయ రైల్వే స్టేషన్లు
రక్సౌల్
బైర్గానియా
జైనగర్ , బీహార్
జోగ్బని
లౌకాహ్ బజార్
తకుర్గంజ్
రైల్వే కంపెనీలు ఇవి కూడా చూడండి
పశ్చిమ భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు)
కొంకణ్ రైల్వే
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
ముంబై-చెన్నై రైలు మార్గము
జైపూర్-అహ్మదాబాద్ రైలు మార్గము
బ్రాంచ్ మార్గములు / విభాగాలు
అహ్మదాబాద్-విరాంగం రైలు మార్గము
భూసావల్-కళ్యాణ్ రైలు మార్గము
గాంధిధామ్-అహ్మదాబాద్ ప్రధాన రైలు మార్గము
గాంధిధామ్-భుజ్ రైలు మార్గము
గాంధిధామ్-కాండ్ల పోర్ట్ రైలు మార్గము
గాంధిధామ్-పాలన్పూర్ రైలు మార్గము
గాంధిధామ్-శమఖిఅలి రైలు మార్గము
జోధ్‌పూర్-భటిండా రైలు మార్గము
పోర్బందర్-జెతల్సర్
మలియా మియానా-వంకనేర్ రైలు మార్గము
మార్వార్ జంక్షన్-మునబారో రైలు మార్గము
ముంబై దాదర్-షోలాపూర్ రైలు మార్గము
నాగ్‌పూర్-భూసావల్ రైలు మార్గము
రాజ్‌కోట్–సోమనాథ్
శమఖిఅలి-మలియా మియానా రైలు మార్గము
షోలాపూర్-గుంతకల్ రైలు మార్గము
సురేంద్రనగర్-భావ్‌నగర్ రైలు మార్గము
విరాంగం-మహేశన రైలు మార్గము
విరాంగం-మలియా మియానా రైలు మార్గము
విరాంగం-ఓఖా
విరాంగం -సురేంద్ర నగర్
వంకనేర్-సురేంద్ర నగర్ రైలు మార్గము
ముంబై చుట్టూ సబర్బన్ రైలు మార్గములు
పశ్చిమ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
మధ్య రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
హార్బర్ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
ట్రాన్స్-హార్బర్ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
మెట్రో రైలు
ముంబై మెట్రో
నవీ ముంబై మెట్రో
మెట్రో లింక్ ఎక్స్‌ప్రెస్ గాంధీనగర్, అహ్మదాబాద్
గ్రేటర్ నాసిక్ మెట్రో
సూరత్ మెట్రో
పూనే మెట్రో
నాగ్‌పూర్ మెట్రో
మోనో రైల్
అహ్మదాబాద్ మోనోరైల్
రైలు మార్గము 1 (ముంబై మోనోరైల్)
ముంబై మోనోరైల్
నవీ ముంబై మోనోరైల్
పూనే మోనోరైల్
జీవంలేని పంక్తులు / పునరుద్ధరించ బడినవి
నాగ్‌పూర్ చత్తీస్‌గఢ్ రైల్వే
బరసి లైట్ రైల్వే
జీవంలేని రైల్వేలు
సాల్సెట్టే-ట్రాంబే రైల్వే
భావ్‌నగర్ ట్రామ్వే
భావ్‌నగర్ స్టేట్ రైల్వే
గైక్వార్ బరోడా స్టేట్ రైల్వే
వెస్ట్ ఇండియా పోర్చుగీస్ రైల్వే
బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే
కచ్ స్టేట్ రైల్వే
పేరు పొందిన రైలు బండ్లు రైల్వే (విభాగాలు) డివిజన్లు
భూసావల్ రైల్వే డివిజను
పూణే రైల్వే డివిజను
రైల్వే కంపెనీలు ఇవి కూడా చూడండి
భారతీయ రైల్వేలు
భోలు (మస్కట్)
భారతదేశం సబర్బన్ రైల్వే
ముంబై సబర్బన్ రైల్వే
పూణే సబర్బన్ రైల్వే
ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్
పూణే - ముంబై - అహ్మదాబాద్ హై-స్పీడ్ ప్రయాణికుల కారిడార్