సర్కార్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసం భారతీయ రైల్వేలకు చెందిన ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించింది. ఇదే శీర్షికతో గల సినిమా వ్యాసం గూర్చి సర్కార్ ఎక్స్‌ప్రెస్(తెలుగు సినిమా) చూడండి.
సర్కార్ ఎక్స్‌ప్రెస్
Circar Express
సారాంశం
రైలు వర్గంమైల్/ఎక్స్‌ప్రెస్
స్థితిరన్నింగ్
స్థానికతచెన్నై, తమిళనాడు
కాకినాడ, ఆంధ్రప్రదేశ్
తొలి సేవచెన్నై సెంట్రల్ - కాకినాడ పోర్టు
ఆఖరి సేవచెంగల్పట్టు - కాకినాడ పోర్టు
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే జోన్
మార్గం
మొదలుచెన్నై సేంట్రల్
ఆగే స్టేషనులు30
గమ్యంకాకినాడ పోర్టు స్టేషన్
ప్రయాణ దూరం702 కి.మీ. (436 మై.)
సగటు ప్రయాణ సమయం16 గంటల, 20 నిమిషాలు
రైలు నడిచే విధంప్రతిరోజూ
సదుపాయాలు
పడుకునేందుకు సదుపాయాలు43 km/h (27 mph) సరాసరి
మార్గపటం

సర్కార్ ఎక్స్‌ప్రెస్ (Circar Express) భారతీయ రైల్వేలకు చెందిన చెంగల్పట్టు నుండి కాకినాడ పోర్టు రైల్వే స్టేషను వరకు ప్రయాణించే రైలు. ఇది విజయవాడ రైల్వేజంక్షను ద్వారా పోతుంది. దీని మార్గంలో ముఖ్యమైన పట్టణాలు నెల్లూరు, చీరాల, విజయవాడ, గుడివాడ,భీమవరం,తణుకు,నిదదవోలు, రాజమండ్రి,సామర్లకోట, కాకినాడ. ఈ రైలు ప్రతీరోజూ వెళుతుంది. ఇది 702 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.[1]

చేరుట, బయలుదేరుట

[మార్చు]

రైలు సంఖ్య 17643 గల రైలు చెంగల్పట్టు నుండి కాకినాడ పోర్టుకు ప్రతీ రోజూ 16:00 గంటలకు బయలుదేరుతుంది. ఇది కాకినాడ పోర్టుకు తరువాత రోజు 09:40 గంటలకు చేరుతుంది.[2] రైలు సంఖ్య 17644 గల రైలు కాకినాడ పోర్టు నుండి ప్రతీరోజూ 14:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 08:20 గంటలకు చెంగల్పట్టు చేరును.[3] ఈ రైలు యొక్క సరాసరి వడి 43 కి.మీ/గంట. ఇది ప్రతీ రోజూ ఉంటుంది.

మూలాలు

[మార్చు]
  1. "Circar Express in India". India9.com. 2005-06-07. Retrieved 2012-04-14.
  2. "Circar Express/17643 Express Chennai Egmore". India Rail Info. 2011-10-08. Archived from the original on 2016-10-19. Retrieved 2012-04-14.
  3. "Circar Express/17644 Express Kakinada Port". India Rail Info. 2011-03-03. Retrieved 2012-04-14.

ఇతర లింకులు

[మార్చు]