Jump to content

సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 17°02′43″N 82°10′09″E / 17.0453°N 82.1691°E / 17.0453; 82.1691
వికీపీడియా నుండి
Samalkot Junction
సామర్లకోట జంక్షన్
सामर्लकोट जंक्शन्
భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషను
సామర్లకోట జంక్షన్ ఉత్తర క్యాబిన్
సాధారణ సమాచారం
Locationసామర్లకోట రైల్వే స్టేషను, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates17°02′43″N 82°10′09″E / 17.0453°N 82.1691°E / 17.0453; 82.1691
Elevation9 మీ. (30 అ.)
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు1 వైపు ప్లాట్‌ఫారం, 1 ఐల్యాండ్ ప్లాట్‌ఫారం
పట్టాలు3 బ్రాడ్‌గేజ్ 1,676 mm (5 ft 6 in)
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణికం (గ్రౌండ్ స్టేషన్)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusఫంక్షనింగ్
స్టేషను కోడుSLO
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ
History
Opened1893
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services


సామర్లకోట రైల్వే స్టేషను భారతదేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, కాకినాడ జిల్లానందలి సామర్లకోటలో పనిచేస్తుంది. ఇక్కడ నుండి కాకినాడ పోర్టు, కోటిపల్లి రైల్వే స్టేషన్లు శాఖ రైలు మార్గములను కలుపుతున్న ఇది ఒక జంక్షన్ స్టేషను. సామర్లకోట నుండి కాకినాడ పోర్ట్ 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దేశంలో 65వ రద్దీగా ఉండే స్టేషను.[1]

చరిత్ర

[మార్చు]

1893, 1896 సం.ల మధ్య కాలంలో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే, విజయవాడ, కటక్ మధ్య 1,288 కి.మీ. (800 మైళ్ళు) ట్రాఫిక్ కోసం తెరవబడింది.[2]

ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వేలు స్వాదీనం చేసుకున్నాయి.[3]

స్టేషను వర్గం

[మార్చు]

సామర్లకోట దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ రైల్వే డివిజన్లో పద్దెనిమిది 'ఎ' కేటగిరీ స్టేషన్లలో ఒకటి. అంతేకాక సామర్లకోట రైల్వే స్టేషను డివిజన్లో పది మోడల్ స్టేషన్లలో ఒకటి.[4]

"టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)

[మార్చు]

విజయవాడ రైల్వే డివిజను లోని పది ఆధునిక స్టేషన్లు అయిన నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, కాకినాడ టౌన్, అనకాపల్లి, భీమవరం టౌన్ లలో ఇది ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  4. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  5. "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
  6. "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.
  7. "Statement showing category-wise No.of stations" (PDF). South Central Railway. Retrieved 23 April 2017.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే

మూస:కాకినాడ జిల్లా రైల్వే స్టేషన్లు