Jump to content

గోదావరి రైల్వే స్టేషను

Coordinates: 17°00′26″N 81°46′17″E / 17.0072°N 81.7713°E / 17.0072; 81.7713
వికీపీడియా నుండి
Godavari
గోదావరి
गोदावरि
Godavari railway station
General information
Locationరాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates17°00′26″N 81°46′17″E / 17.0072°N 81.7713°E / 17.0072; 81.7713
Elevation14 m (46 ft)
Systemభారతీయ రైల్వేలు స్టేషను
Lineహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
Platforms2
Tracksబ్రాడ్‌గేజ్ 1,676 mm (5 ft 6 in)
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Other information
Statusఫంక్షనింగ్
Station codeGVN
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ
Location
పటం

మూస:విశాఖపట్నం-విజయవాడ విభాగం

గోదావరి రైల్వే స్టేషను (స్టేషను కోడ్: GVN) రాజమండ్రి ఉప పట్టణ రైల్వే స్టేషను. భారతీయ రైల్వేలు నందలి దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ రైల్వే డివిజను ఆధ్వర్యంలో నడుస్తుంది..

స్టేషను వర్గం

[మార్చు]

గోదావరి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. వేదాయపాలెం 2. నిడుబ్రోలు 3. పవర్‌పేట 4. కొవ్వూరు 5. గోదావరి 6. ద్వారపూడి 7. అనపర్తి 8. పిఠాపురం 9. నర్సీపట్నం రోడ్ 10. ఎలమంచిలి 11. వీరవాసరం 12. ఆకివీడు 13. కైకలూరు 14. పెడన - డి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[1] [2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  2. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.

బయటి లింకులు

[మార్చు]

Rajahmundry travel guide from Wikivoyage

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే