గొల్లప్రోలు రైల్వే స్టేషను
స్వరూపం
గొల్లప్రోలు రైల్వే స్టేషను | |||||
|---|---|---|---|---|---|
Gollaprolu railway station signboard | |||||
| General information | |||||
| Location | గొల్లప్రోలు , కాకినాడ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము | ||||
| Coordinates | 17°09′05″N 82°17′26″E / 17.151333°N 82.290481°E | ||||
| Elevation | 16 m (52 ft)[1] | ||||
| System | ప్రయాణీకుల రైల్వే స్టేషను | ||||
| Owned by | భారతీయ రైల్వేలు | ||||
| Operated by | దక్షిణ మధ్య రైల్వే జోన్ | ||||
| Line | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము | ||||
| Platforms | 2 | ||||
| Tracks | 3 బ్రాడ్ గేజ్ | ||||
| Construction | |||||
| Structure type | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం | ||||
| Parking | ఉంది | ||||
| Other information | |||||
| Status | పనిచేస్తున్నది | ||||
| Station code | GLP | ||||
| జోన్లు | దక్షిణ మధ్య రైల్వే | ||||
| డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను | ||||
| History | |||||
| Electrified | 25 కెవి ఎసి 50 Hz OHLE | ||||
| |||||
గొల్లప్రోలు రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ కాకినాడ జిల్లా లోని గొల్లప్రోలు పట్టణంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గములో ఉంది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను ద్వారా నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 20 రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి. ఇది దేశంలో 1308 వ రద్దీగా ఉండే స్టేషను.[2]
చరిత్ర
[మార్చు]1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది. [4]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "Gollaprolu/GLP".
- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-07.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-07.
- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
బయటి లింకులు
[మార్చు]- గొల్లప్రోలు రైల్వే స్టేషను at the India Rail Info
| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| దక్షిణ మధ్య రైల్వే |
