దక్షిణ రైల్వే

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Coordinates: 13°04′57″N 80°16′37″E / 13.08240°N 80.27705°E / 13.08240; 80.27705

దక్షిణ రైల్వే
Indianrailwayzones-numbered.png
దక్షిణ రైల్వే-7
Southern Railway HQ.jpg
లొకేల్ తమిళనాడు, కేరళ, కర్నాటక and Puducherry
ఆపరేషన్ తేదీలు 1951-present–
మునుపటిది South Indian Railway, Madras and Southern Maratha
ట్రాక్ గేజ్ Broad gauge and Meter gauge
ఎలక్ట్రిఫికేషన్ Yes
పొడవు 5,098 కిలోమీటర్లు (3,168 మైళ్ళు)
ప్రధానకార్యాలయం Chennai Central
జాలగూడు (వెబ్సైట్) SR official website

దక్షిణ రైల్వే (తమిళం: தென்னக இரயில்வழி; మలయాళం: ദക്ഷിണ റെയില്വേ) స్వతంత్ర భారతదేశంలో రూపొందించిన 16 భారతీయ రైల్వే మండలములలో మొట్టమొదటిగా దక్షిణ రైల్వే ఉంది. ఇది నామంగా (1) మద్రాస్ మరియు దక్షిణ మరాఠా రైల్వే, (2) దక్షిణ భారత రైల్వే మరియు (3) మైసూర్ రాష్ట్రం రైల్వే అను మూడు రాష్ట రైల్వేల విలీనం ద్వారా ఏప్రిల్ 14, 1951 న సృష్టించబడింది. దక్షిణ భారత రైల్వే నిజానికి 1853 లో బ్రిటన్ లో స్థాపించబడి మరియు బ్రిటిష్ వలస పాలనలో 1859 లో రిజిస్టర్ గావించబడి. గ్రేట్ దక్షిణ భారతదేశం రైల్వే (కంపెనీ) కం.గా రూపొందింనది. దీనిని తిరుచిరాపల్లి (ట్రిచ్చి)లో ప్రధాన కార్యాలయంగా 1890 లో లండన్ లో కేవలం ఒక సంస్థ గా నమోదు చేశారు.

దక్షిణ రైల్వే రైళ్లు[మార్చు]

కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు[మార్చు]

కొత్త మార్గములు[మార్చు]

సంవత్సరం ప్రాజెక్టు పేరు (లు) రాష్ట్రం పొడవు కి.మీ.లలో
1997-98 అంగమలీ-ఎరుమేలి శబరి రైలు మార్గము కేరళ --
2008-09 అట్టిపట్టు-పుత్తూరు తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ 88.3
2008-09 చెన్నై-కడలూరు వయా మహాబలిపురం తమిళనాడు & పుదుచ్చేరి 179.28
2008-09 ఈరోడ్-పళని తమిళనాడు 91.05
2006-07 తిండివనం-గిండి-తిరువన్నమలై తమిళనాడు 70
2006-07 తిండివనం-నగరి తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ 179.2

గేజ్ మార్పిడి[మార్చు]

సంవత్సరం ప్రాజెక్టు పేరు (లు) రాష్ట్రం పొడవు కి.మీ.లలో
2002-03 కొల్లాం-పునలూర్-ఎదమోన్-చెంకొట్ట తమిళనాడు మరియు కేరళ 85
2006-07 దిండిగల్-పొల్లాచి-పాల్ఘాట్ & పొల్లాచి-కోయంబత్తూరు తమిళనాడు మరియు కేరళ 224.88
2008-09 మధురై-బోదినయక్కనుర్ తమిళనాడు 90.41
2007-08 మయిలాడుతురై-కరైకుడి &తిరుతురైపుంది-అగస్తియంపల్లి తమిళనాడు 224

డబ్లింగ్[మార్చు]

సంవత్సరం ప్రాజెక్టు పేరు (లు) రాష్ట్రం పొడవు కి.మీ.లలో
2007-08 అంబాలా పుళ-ఓనాట్టుకర(హరిపాద) కేరళ 18.13
1999-00 అట్టిపట్టు-కోరుక్కుపెట్టై తమిళనాడు 18
2006-07 చెంగల్పట్టు-విల్లుపురం-తిరువన్నమలై తమిళనాడు 103
2006-07 చెంగానుర్-చిన్గావనం కేరళ 26.5
2003-04 చెన్నై బీచ్-అట్టిపట్టు 4 వ లైన్ తమిళనాడు 22.1
2003-04 చెన్నై బీచ్-కోరుక్కుపేట్ తమిళనాడు 4.1
2003-04 చేప్పాడ్-ఓనాట్టుకర (హరిపాద)లో పాచ్ డబ్లింగ్ కేరళ 5.28
2003-04 చేప్పాడ్-కయాంకులం కేరళ 7.76
2006-07 కంకనాడి-పనంబురు పాచ్ డబ్లింగ్ కర్నాటక 19
2007-08 కుర్రుప్పంతర-చెంగావాన్నం కేరళ 26.58
2003-04 మవేలికర-చెంగన్నూర్ కేరళ 12.3
2003-04 మవేలికర-కయాంకులం కేరళ 7.89
2005-06 ముల్లంతురుట్టి-కురుప్పంతర కేరళ 24
2008-09 తిరువళ్ళూరు-అరక్కోణం 4 వ లైన్ తమిళనాడు 26.83
2008-09 విల్లుపురం-దిండిగల్ తమిళనాడు 273

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సర్వేలు పూర్తి జాబితా[మార్చు]

మార్గము రాష్ట్రము(లు) పొడవు (కి.మీ.)
నంజన్‌గుడ్-నిలంబూర్ వయా సుల్తాన్ బతేరి కర్నాటక, కేరళ, 238
అన్గాదిప్పురం-కోజికోడ్ వయా మలప్పురం కేరళ 78
షోరనూర్ వద్ద బల్బ్ రైలు లైన్ కేరళ 5
శబరిమల-చెంగన్నూర్ కేరళ 64
ఎరుమేలి-పునలూర్-త్రివేండ్రం కేరళ 136
ఈదప్పల్లి - తిరుర్ కేరళ 77
కన్జంగడ్-పనతుర్ కేరళ 41
కాయంకుళం-త్రివేండ్రం వయా అదూర్ మరియు కొట్టారక్కర కేరళ 103
నిలంబుర్ రోడ్ - ఫెరోకే వయా మంజేరి అండ్ మావూర్ కేరళ 69
తకజ్హి-తిరువల్ల - పతనంతిట్ట కేరళ 50
తిరుర్-అన్గాదిపురం కేరళ 41
వైకం-వైకం రోడ్ కేరళ 10
నంజంగుడ్ - బాడ్గర వయా వ్యిత్రి, పూజ్హి, హితోడ్ కేరళ, కర్నాటక 230
మదురై-కొట్టాయం కేరళ, తమిళనాడు 234
శబరిమల నుండి దిండిగుల్ కేరళ, తమిళనాడు 201
అరక్కోణం నుండి తిన్దివనం వయా వాలజపేట్, రాణిపేట్ మరియు ఆర్కాట్ తమిళనాడు 96
ఆవడి-శ్రిపెరుమ్పుడుర్ తమిళనాడు 25
చెన్నై-శ్రీపెరంబుదూర్ వయా పూనమల్లి తమిళనాడు 38
చిదంబరం-అత్తూర్ వయా అరియాలూర్, పెరంబలూర్ తమిళనాడు 167
దిండిగుల్-గుడలూర్ తమిళనాడు 131
దిండిగుల్-కుములి (లోయర్ క్యాంపు) తమిళనాడు 134
ఈరోడ్ నుండి సత్యమంగళం తమిళనాడు 63
జోలర్పెట్టై-హోస్సుర్ వయా క్రిష్ణగిరి తమిళనాడు 101
కాట్పాడి-చెన్నై వయా గిండీ-పూనమల్లి తమిళనాడు 212
కుంబకోణం - నమక్కల్ తమిళనాడు 178
మధురై-కారైక్కూడి వయా మేలూర్,తిరుప్పత్తూర్ తమిళనాడు 91
మధురై-టుటికోరిన్ తమిళనాడు 144
మైలాదుతురై-తిరుక్కైడైయర్-తరంగంబడి-తిరునల్లర్-కరైకల్ తమిళనాడు 47
మనమడురై - తుతికరిన్ తమిళనాడు 126
మొరప్పూర్-ధర్మపురి వయ ముక్కనుర్ తమిళనాడు 36
నీద్మంగళం-పట్టుకోట్టై వయా మన్నర్గుడి, మడుక్కుర్ తమిళనాడు 54
రామేశ్వరం-ధనుష్కోడి తమిళనాడు 17
సత్యమంగళం- మేట్టుర్ తమిళనాడు 90
తంజావూర్-చెన్నై ఎగ్మూరు వయ అరియాలూర్ తమిళనాడు 315
తంజావూర్-పుదుక్కొట్టై తమిళనాడు 47
తిండివనం నుండి కడలూరు కు వయా పాండిచేరి తమిళనాడు 77
తిరువన్నమలై-జోలార్పేటై తమిళనాడు 85
విల్లివాక్కం-కాట్పాడి తమిళనాడు 153
మేట్టూర్ - చామరాజనగర్ తమిళనాడు, కర్నాటక 182
కోల్లెన్గోడే-త్రిచూర్ తమిళనాడు, కేరళ 59

దక్షిణ రైల్వే విభాగాలు[మార్చు]

Southern Railway has many factories & sheds:

 • Mechanical Workshps
 • Electrical & Communication
  • Southern Railway Signal & Telecom Workshop, Podanur, Coimbatore
 • Sheds
  • Locomotive Sheds
  • MEMU Car Shed
  • EMU Car Shed
   • EMU Car Shed, Chennai
   • EMU Car Shed, Kochi
  • BG Coaching Maintenance Depots
   • Basin Bridge, Chennai
   • Egmore, Chennai
   • Madurai
   • Salem
   • Erode
   • Coimbatore
   • Mettupalayam
   • Shoranur
   • Mangalore
   • Trivandrum
   • Ernakulam
   • Kollam
   • Tirunelveli
   • Nagercoil
   • Rameswaram
   • Tuticorin
   • Tiruchirapalli
   • Villupuram
  • Wagon Maintenance Depots
   • Tondiarpet, Chennai
   • Egmore, Chennai
   • Madurai
   • Jolarpettai
   • Kochi Harbour
   • Arakkonam
   • Royapuram, Chennai
   • Pattibiram Military Siding
   • Erode
   • Kankanadu
   • Ernakulam
   • Milavattan
   • Irumpanam
   • Tiruchirapalli
   • [villupuram]
   • Uthagamandalam
 • Printing Presses
  • General Printing Press, Royapuram, Chennai
  • Ticket Printing Factory, Thiruvanthapuram,
  • Ticket Printing Factory, Tiruchirappalli

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]