కోయంబత్తూరు - చెన్నై ఎక్స్‌ప్రెస్
సారాంశం | |
---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ |
స్థానికత | తమిళనాడు |
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ రైల్వే |
మార్గం | |
మొదలు | కోయంబత్తూరు నగరం జంక్షన్ |
ఆగే స్టేషనులు | 5 |
గమ్యం | చెన్నై సెంట్రల్ |
ప్రయాణ దూరం | 496 కి.మీ. (308 మై.) |
సగటు ప్రయాణ సమయం | 8 గం.10 ని. |
రైలు నడిచే విధం | వీక్లీ |
రైలు సంఖ్య(లు) | 12681/12682 |
సదుపాయాలు | |
శ్రేణులు | స్లీపర్, ఎసి స్లీపర్ |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
ఆహార సదుపాయాలు | లేదు |
సాంకేతికత | |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 60 km/h (37 mph) 5 హాల్టులతో సరాసరి వేగం |
కోయంబత్తూర్ - చెన్నై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12681/12682) కోయంబత్తూరు నగరం జంక్షన్, చెన్నై సెంట్రల్ మధ్య భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న ఒక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు.
జోను , డివిజను
[మార్చు]ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.
సర్వీస్ , షెడ్యూల్
[మార్చు]ఈ రైలు కోయంబత్తూర్ నుండి ఆదివారాలు, చెన్నై సెంట్రల్ నుండి శనివారాలలో ప్రారంభమయి 496 కిలోమీటర్లు (308 మైళ్ళు) యొక్క మొత్తం దూరం పరుగులు పెడుతూ సుమారుగా 8 గంటల్లో పూర్తి చేస్తుంది.[1][2][3]
మార్గము , స్టేషన్లు
[మార్చు]ఈ రైలు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కాట్‌పాడి, అరక్కోణం సహా 5 మధ్యంతర స్టేషనుల ద్వారా వెళుతుంది.
కోచ్ , రేక్
[మార్చు]కోయంబత్తూర్ - చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12647/12648) కొంగు ఎక్స్‌ప్రెస్తో రేక్ భాగస్వామ్య అమరికను కలిగి ఉంటుంది. రైలు డబ్ల్యుఎపి-4 ఇంజను ద్వారా ఈరోడ్ లేదా రోయపురం స్టేషను నుంచి లాగబడుతుంది. రైలు 12 స్లీపర్, 2 ఎయిర్ కండిషన్డ్, 5 సాధారణ కోచ్‌లు కలిగి ఉంటుంది.
మధ్యంతర రైల్వే స్టేషనులు
[మార్చు]నం. | రైల్వేస్టేషను కోడ్ | రైల్వేస్టేషను పేరు | రైల్వే జోన్ |
---|---|---|---|
1 | MAS | చెన్నై సెంట్రల్ | దక్షిణ రైల్వే జోన్ |
2 | AJJ | అరక్కోణం | దక్షిణ రైల్వే జోన్ |
3 | KPD | కాట్‌పాడి జంక్షన్ | దక్షిణ రైల్వే జోన్ |
4 | SA | సేలం జంక్షన్ | దక్షిణ రైల్వే జోన్ |
5 | ED | ఈరోడ్ జంక్షన్ | దక్షిణ రైల్వే జోన్ |
6 | TUP | తిరుప్పూర్ | దక్షిణ రైల్వే జోన్ |
7 | CBE | కోయంబత్తూరు జంక్షన్ | దక్షిణ రైల్వే జోన్ |
మూలాలు
[మార్చు]- ↑ "Train Time Table - COIMBATORE EXP (12681) : Indian Railways Reservation Enquiry, PNR Status, Running Status, Time Table, Train Route, Route Map, Arrival/Departure, Fare, Indian Rail (etrain.info)". etrain.info. Retrieved 24 March 2015.
- ↑ "Train Time Table - Chennai Central EXP (12682) : Indian Railways Reservation Enquiry, PNR Status, Running Status, Time Table, Train Route, Route Map, Arrival/Departure, Fare, Indian Rail (etrain.info)". etrain.info. Retrieved 24 March 2015.
- ↑ "Indian Railways List of Trains : Coimbatore - Chennai Central Express".
బయటి లింకులు
[మార్చు]- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html
- http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537
- 12681 Time Table
- 12682Time Table
ఉత్తర భారత రైలు మార్గాలు | |
---|---|
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు |
|
శాఖా రైలు మార్గములు/ విభాగములు |
|
పట్టణ, సబర్బన్ రైలు రవాణా |
|
నారో గేజ్ రైల్వే |
|
నిషేధించబడిన రైలు మార్గములు |
|
మోనోరైళ్ళు |
|
పేరుపొందిన రైళ్ళు |
|
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
|
రైల్వే కంపెనీలు |
|
ఇవి కూడా చూడండి |
|
దక్షిణ భారత రైలు మార్గాలు | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అధికారం | |||||||||||
రైల్వే కంపెనీలు |
| ||||||||||
మండలాలు విభాగాలు |
| ||||||||||
వర్క్‌షాప్‌లు |
| ||||||||||
డిపోలు |
| ||||||||||
రైలు మార్గములు | |||||||||||
ప్రయాణీకుల రైళ్లు |
| ||||||||||
స్టేషన్లు |
| ||||||||||
సబర్బన్ మెట్రో |
| ||||||||||
రైల్వే విభాగాలు (డివిజన్లు) | |||||||||||
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
| ||||||||||
రైల్వే మండలాలు (జోనులు) | |||||||||||
రైల్వే కంపెనీలు |
| ||||||||||
అనుబంధ సంస్థలు ప్రభుత్వ రంగ యూనిట్లు |
| ||||||||||
స్వయంప్రతిపత్తి/ అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు |
| ||||||||||
కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్/అనుబంధ సంస్థలు/ కేంద్ర శిక్షణా సంస్థలు |
| ||||||||||
బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు/అంతర్జాలం |
| ||||||||||
సర్వీసులు సేవలు |
| ||||||||||
సంబంధిత వ్యాసాలు |
| ||||||||||
ఉద్యోగులు |
| ||||||||||
అలజడులు ప్రమాదాలు |
| ||||||||||
ఇవి కూడా చూడండి |
| ||||||||||
తూర్పు భారత రైలు మార్గములు | |
---|---|
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు) |
|
శాఖా రైలు మార్గములు/ విభాగములు |
|
కోలకతా చుట్టూ రైలు మార్గములు |
|
మోనోరైల్ |
|
జీవంలేని రైల్వేలు/ పునరుద్ధరించ బడినవి |
|
జీవంలేని రైల్వేలు |
|
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
|
పేరుపొందిన (ట్రైన్లు) రైలు బండ్లు |
|
బంగ్లాదేశ్‌తో రవాణా మార్గములు |
|
బంగ్లాదేశ్‌తో జీవంలేని రవాణా మార్గములు |
|
భారతదేశం-నేపాల్ సరిహద్దు సమీపంలో భారతీయ రైల్వే స్టేషన్లు |
|
రైల్వే కంపెనీలు |
|
ఇవి కూడా చూడండి |
|
పశ్చిమ భారత రైలు మార్గాలు | |
---|---|
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గాలు (ట్రంక్ లైన్లు) |
|
బ్రాంచ్ మార్గములు / విభాగాలు |
|
ముంబై చుట్టూ సబర్బన్ రైలు మార్గాలు |
|
మెట్రో రైలు |
|
మోనో రైల్ |
|
జీవంలేని పంక్తులు / పునరుద్ధరించ బడినవి |
|
జీవంలేని రైల్వేలు |
|
పేరు పొందిన రైలు బండ్లు |
|
రైల్వే (విభాగాలు) డివిజన్లు |
|
రైల్వే కంపెనీలు |
|
ఇవి కూడా చూడండి |
|