లింగంపల్లి - కాకినాడ పోర్ట్ గౌతమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్ప్రెస్భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది లింగంపల్లి, కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]
గౌతమీ సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే జోన్ లో అతి ప్రతిష్ఠాకరమైన ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు, కాకినాడ పోర్టును కలుపుతుంది. ఈ రైలు జూలై 2007 లో సూపర్ ఫాస్టు విభాగంలోనికి అప్ గ్రేడు అయినది. ఈరైలు 12737 / 12738 సంఖ్యలు కలిగి ఉంటుంది. అప్ గ్రేడు కాక పూర్వం ఈ రైలు 7047 / 7048 సంఖ్యలతో పిలువబడేది. ఈ రైలు 24 భోగీలతో కూడుకొని ఉన్న అతి పెద్ద రైళ్ళలో ఒకటి. ఈ రైలులో 4 ఎసి, 15 స్లీపర్, 3 సెకండ్ క్లాస్ జనరల్, 2 లగేజ్ కం బ్రేక్ వాన్స్ ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్ లోని డెల్టా జిల్లాలలోని ప్రజలను విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదుకు చేరవేసే ముఖ్యమైన రైలు. ఈ రైలును 1987 అక్టోబరు 3 న ప్రారంభించారు. ఈ రైలు విశాఖపట్నం నుండి హైదరాబాదుకు ప్రయాణించు గోదావరి ఎక్స్‌ప్రెస్ కు సిస్టర్ ట్రైన్ గా పిలువబడుతుంది. ఈ రైలు పరిశుభ్రంగా ఉన్న రైళ్ళలో ఒకటి. ఇది ఫిబ్రవరి 2010 నుండి WAP7 ఇంజనుతో లాగబడుతుంది. అంతకు పూర్వం WAP4 ఇంజను లాగేది.
ఈ రైలు కాకినాడ నుండి విజయవాడ వరకు ఏరోడ్ ఆధారిత WAP4 ఇంజనుతో లాగబడుతుంది. విజయవాడలో ఇంజను మార్చబడుతుంది. కొన్ని సార్లు WAP7 లభ్యం కాని పక్షంలో ఇది లాలాగూడా ఆధారిత WAP4 తో విజయవాడ నుండి సికింద్రాబాదుకు లాగబడుతుంది.
జూలై, 2008 లో అర్థరాత్రి విద్యుత్ షాట్ సర్క్యూట్ ఫలితంగా మంటలు ఏర్పడినవి. మొదట ఎస్.9 భోగీలో మంటలు చెలరేగి ఎస్ 10, ఎస్ 11, ఎస్ 12, ఎస్ 13 వరకూ వ్యాపించి పూర్తిగా దగ్ధమయిపోయాయి. వరంగల్ కె.సముద్రం మధ్య గల తాళ్ళ పూసలపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 50 మంది వరకూ తీవ్రస్ధాయిలో గాయపడ్డారు.ముగ్గురు ప్రయాణీకులు సజీవదహనం చెందారు.[3]
2009 సెప్టెంబరు 20 : కాకినాడ వెళుతున్న గౌతమి ఎక్స్ ప్రెస్ లో దొంగలు పడ్డారు. చైన్ లాగిన దోపిడీ దొంగలు ఆనక ఎస్ 7, 10, 15 బోగీల్లో వరుసగా ప్రయాణికుల నుంచి ఆభరణాలను దోచుకొని రైలు దిగి చీకట్లోకి పరారయ్యారు. వరంగల్ - ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లోని డోర్నకల్ - పాపెడిపల్లి సమీపంలోని బర్లగూడెం వద్ద ఈ సంఘటన రాత్రి జరిగింది.
2015 ఏప్రిల్ 11: సికింద్రాబాద్- కాకినాడ గౌతమి ఎక్స్ ప్రెస్ లో బంగారం చోరీ జరిగింది. ఈ రైలు విజయవాడ సమీపంలోని రాయనపాడుకు చేరుకునే సమయంలో ప్రయాణికుల నుంచి రూ.లక్ష విలువైన బంగారాన్ని దుండగులు దోచుకుని ఉడాయించారు.
భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్
స్వయంప్రతిపత్తి/ అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు
కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ · కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ · పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) · రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు · రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ
కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్/అనుబంధ సంస్థలు/ కేంద్ర శిక్షణా సంస్థలు
భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్
బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు/అంతర్జాలం
చెన్నై సబర్బన్ రైల్వే · మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై) · డార్జిలింగ్ హిమాలయ రైల్వే · ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే · హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్ · కాశ్మీర్ రైల్వే · కల్కా-సిమ్లా రైల్వే · కోలకతా సబర్బన్ రైల్వే · కోలకతా మెట్రో · కొంకణ్ రైల్వే · ముంబై సబర్బన్ రైల్వే · నీలగిరి పర్వత రైల్వే · గోల్డెన్ ఐ.టి. కారిడార్ · హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము · గ్రాండ్ కార్డ్ · సాహిబ్ గంజ్ లూప్ · హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము · హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము · హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము · ఢిల్లీ-చెన్నై రైలు మార్గము · ముంబై-చెన్నై రైలు మార్గము · హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
సర్వీసులు సేవలు
భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు · భారతదేశం ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు · డెక్కన్ ఒడిస్సీ · దురంతో · గరీబ్ రథ్ · జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · మహారాజా ఎక్స్‌ప్రెస్ · ప్యాలెస్ ఆన్ వీల్స్ · ప్రీమియం రైలు · రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ · రాజధాని ఎక్స్‌ప్రెస్ · శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ · గోల్డెన్ చారియట్ · లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ · రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ · ఫెయిరీ క్వీన్