కోయంబత్తూరు - టుటికోరిన్ లింక్ ఎక్స్‌ప్రెస్
స్వరూపం
| సారాంశం | |
|---|---|
| రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ |
| స్థానికత | తమిళనాడు |
| తొలి సేవ | 2011 జూన్ 11 |
| ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ రైల్వే |
| మార్గం | |
| మొదలు | కోయంబత్తూరు నగరం జంక్షన్ |
| ఆగే స్టేషనులు | 12 |
| గమ్యం | కన్యాకుమారి |
| ప్రయాణ దూరం | 466 km (290 mi) |
| సగటు ప్రయాణ సమయం | 9 గం. 50 ని. |
| రైలు నడిచే విధం | ప్రతిరోజు |
| రైలు సంఖ్య(లు) | 16611/16612 |
| సదుపాయాలు | |
| శ్రేణులు | స్లీపర్, ఎసి స్లీపర్ |
| కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
| పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
| ఆహార సదుపాయాలు | లేదు |
| సాంకేతికత | |
| పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
| వేగం | 47 km/h (29 mph) 12 హాల్టులతో సరాసరి వేగం |
కోయంబత్తూర్ - టుటికోరిన్ లింక్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 16611/16612) తమిళనాడులో కోయంబత్తూరు నగరం జంక్షన్, తూతుకూడి మధ్య భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న ఒక డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఈ రైలు 2011 సం. జూన్, 11 న దాని పరుగు ప్రారంభం చేసింది.
సర్వీస్ , షెడ్యూల్
[మార్చు]ఈ రైలు రోజువారీ 466 కిలోమీటర్లు (290 మైళ్ళు) యొక్క మొత్తం దూరం పరుగులు పెడుతూ సుమారుగా 10 గంటల్లో పూర్తి చేస్తుంది.[2][3][4]
మార్గము , స్టేషన్లు
[మార్చు]ఈ రైలు ఈరోడ్, కరూర్, దిండిగల్ మధురై, వంచి మణియచ్చితో సహా 12 మధ్యంతర స్టేషనులుద్వారా వెళుతుంది. [5][6]
మధ్యంతర రైల్వే స్టేషనులు
[మార్చు]| నం. | రైల్వేస్టేషను కోడ్ | రైల్వేస్టేషను పేరు | రైల్వే జోన్ |
|---|---|---|---|
| 1 | TN | టుటికోరిన్ | దక్షిణ రైల్వే జోన్ |
| 2 | TME | తూటిమేలూర్ | దక్షిణ రైల్వే జోన్ |
| 3 | MVN | మిలవిత్తాన్ | దక్షిణ రైల్వే జోన్ |
| 4 | MEJ | మనియచ్చి జంక్షన్ | దక్షిణ రైల్వే జోన్ |
| 5 | CVP | కోవిల్‌పట్టి | దక్షిణ రైల్వే జోన్ |
| 6 | SRT | సతుర్ | దక్షిణ రైల్వే జోన్ |
| 7 | VPT | విరుదునగర్ జంక్షన్ | దక్షిణ రైల్వే జోన్ |
| 8 | MDU | మధురై జంక్షన్ | దక్షిణ రైల్వే జోన్ |
| 9 | DG | దిండిగల్ జంక్షన్ | దక్షిణ రైల్వే జోన్ |
| 10 | KRR | కరూర్ | దక్షిణ రైల్వే జోన్ |
| 11 | PGR | పుగాలుర్ | దక్షిణ రైల్వే జోన్ |
| 12 | ED | ఈరోడ్ జంక్షన్ | దక్షిణ రైల్వే జోన్ |
| 13 | TUP | తిరుప్పూర్ | దక్షిణ రైల్వే జోన్ |
| 14 | CBE | కోయంబత్తూర్ జంక్షన్ | దక్షిణ రైల్వే జోన్ |
కోచ్ , రేక్
[మార్చు]కోయంబత్తూరు - టుటికోరిన్ లింక్ ఎక్స్‌ప్రెస్ రైలుకు రేక్ భాగస్వామ్యం అమరికను కలిగి లేదు. రైలు డబ్ల్యుడిఎమ్-2 ద్వారా ఈరోడ్ రైల్వే స్టేషను నుండి లేదా గోల్డెన్ రాక్ రైల్వే స్టేషను నుండి డబ్ల్యుడిఎమ్-2 ద్వారా లాగబడుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ http://indiarailinfo.com/train/tuticorin-coimbatore-link-express-16611-tn-to-cbe/15070/2548/41
- ↑ "Train Time Table - Coimbatore Exp (16611) : Indian Railways Reservation Enquiry, PNR Status, Running Status, Time Table, Train Route, Route Map, Arrival/Departure, Fare, Indian Rail (etrain.info)". etrain.info. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 24 March 2015.
- ↑ "Train Time Table - Tuticorin EXP (16612) : Indian Railways Reservation Enquiry, PNR Status, Running Status, Time Table, Train Route, Route Map, Arrival/Departure, Fare, Indian Rail (etrain.info)". etrain.info. Archived from the original on 1 జూన్ 2016. Retrieved 24 March 2015.
- ↑ "Indian Railways List of Trains : Coimbatore - Tuticorin Express".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-02. Retrieved 2015-10-01.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-05-27. Retrieved 2015-10-01.