విజయవాడ-గుంటూరు రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయవాడ - గుంటూరు రైలు మార్గం
అవలోకనం
స్థితిఆపరేషనల్
లొకేల్ఆంధ్రప్రదేశ్
చివరిస్థానంవిజయవాడ
గుంటూరు
ఆపరేషన్
ప్రారంభోత్సవం1966
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే జోను
సాంకేతికం
ట్రాకుల సంఖ్య2
ట్రాక్ గేజ్బ్రాడ్‌గేజ్

చరిత్ర

[మార్చు]

విజయవాడ-గుంటూరు బ్రాడ్ గేజ్ విభాగం 1966 సంవత్సరంలో ప్రారంభించారు.[1]

మార్గము

[మార్చు]

ఈ మార్గము (లైను) విజయవాడ, గుంటూరు లను కలుపుతుంది. ఇంతేగాక లైన్ గుంటూరు-మాచెర్ల విభాగం, గుంటూరు-రేపల్లె మార్గము విభాగాలను కూడా కలుపుతుంది.

విజయవాడ నుండి గుంటూరు వరకు ఉన్న రైలు మార్గము 33 కి,మీ. దూరము ఉండును.

రైల్వే స్టేషన్లు

[మార్చు]

ఈ మార్గములోని రైల్వే స్టేషన్లు క్రింద పొందుపరచడ మైనది.

మూలాలు

[మార్చు]
  1. "Mile stones in SCR". Archived from the original on 2015-02-05. Retrieved 2014-12-04.