Jump to content

కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
(కృష్ణ కెనాల్ రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
Krishna Canal Junction

కృష్ణా కెనాల్ జంక్షన్
General information
Locationతాడేపల్లి రోడ్, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Operated byభారతీయ రైల్వేలు
Lineహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము అలాగే ఢిల్లీ-చెన్నై రైలు మార్గము లోని విజయవాడ-గూడూరు రైలు మార్గము అలాగే గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము
Platforms5
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingఉంది
Other information
Station codeKCC
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
Opened1872; 154 సంవత్సరాల క్రితం (1872)
Location
పటం
గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము
విజయవాడ జంక్షన్ నకు
0 కృష్ణా కెనాల్ జంక్షన్
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నకు
7 మంగళగిరి
18 నంబూరు
20 పెదకాకాని హాల్ట్
25 రేసులి
25 కొత్త గుంటూరు
గుంటూరు–తెనాలి రైలు మార్గము నకు
27 గుంటూరు
32 నల్లపాడు
గుంటూరు-మాచర్ల రైలు మార్గము నకు
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము నకు

గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము నకు

కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు పరిధిలోని రైల్వే స్టేషను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు జిల్లాలో తాడేపల్లిలో పనిచేస్తుంది.[1]

పరిధి

[మార్చు]

ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, న్యూ ఢిల్లీ-చెన్నై ప్రధాన రైలు మార్గము మీద ఉంది. కృష్ణా కెనాల్ రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఈ స్టేషను గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము లోని ఒక స్టేషను కూడా అయి ఉంది.[2]

ప్రాథమిక సౌకర్యాలు

[మార్చు]

కృష్ణ కెనాల్ జంక్షన్ (KCC) అనేది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లోని తాడేపల్లి లో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది 5 ప్లాట్‌ఫారమ్‌లుతో సందడిగా ఉండే వాతావరణానికి ప్రసిద్ధి చెందింది, విశ్రాంతి గదులుతో నీటి సౌకర్యాలు వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తుంది. విజయవాడ, గుంటూరు అలాగే చుట్టుపక్కల ఉన్న ఇతర పట్టణాల మధ్య ప్రయాణించే ప్రయాణీకులకు ఈ స్టేషను కీలకమైన రవాణా కేంద్రం. [3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Repalle railway station info". India Rail Info. Archived from the original on 28 డిసెంబరు 2015. Retrieved 25 November 2015.
  2. "Operations scenario". South Central Railway. Archived from the original on 15 September 2015. Retrieved 26 March 2016.
  3. https://indiarailinfo.com/departures/2588?bedroll=undefined&

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము