Jump to content

పొన్నేరి రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 13°19′57″N 80°11′56″E / 13.33250°N 80.19889°E / 13.33250; 80.19889
వికీపీడియా నుండి
పొన్నేరి రైల్వే స్టేషను
చెన్నై సబర్బన్ రైల్వే, దక్షిణ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationపొన్నేరి , చెన్నై, తమిళనాడు
Coordinates13°19′57″N 80°11′56″E / 13.33250°N 80.19889°E / 13.33250; 80.19889
యజమాన్యంరైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు
లైన్లుచెన్నై సబర్బన్ రైల్వే
ఫ్లాట్ ఫారాలు4 ప్లాట్ ఫారములు
పట్టాలు5 రైలు మార్గములు
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణికం - గ్రౌండ్
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్టేషను కోడుPON
Fare zoneదక్షిణ రైల్వే
History
విద్యుత్ లైను13 ఏప్రిల్ 1979[1]
Previous namesదక్షిణ భారతీయ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చెన్నై సబర్బన్ రైల్వే నెట్ వర్క్‌ లోని చెన్నై సెంట్రల్-గుమ్మిడిపూండి రైలు మార్గములోని రైల్వే స్టేషన్లలో పొన్నేరి రైల్వే స్టేషను ఒకటి. చెన్నై శివారు ప్రాంతం పొన్నేరి, పరిసర ప్రాంతానికి ఇది పనిచేస్తుంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి ఉత్తరాన 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 15 మీటర్ల ఎత్తులో ఉంది.

చరిత్ర

[మార్చు]

పొన్నేరి రైల్వే స్టేషను వద్ద ఉన్న రైలు మార్గములు, చెన్నై సెంట్రల్-గుమ్మిడిపూండి రైలు మార్గము విభాగం విద్యుద్దీకరణతో, 13 ఏప్రిల్ 1979 న విద్యుద్దీకరణ చేయబడ్డాయి.[1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.

బయటి లింకులు

[మార్చు]

మూస:చెన్నై విషయాలు