చెన్నై రైల్వే స్టేషన్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతిపాదిత కొత్త రైలుమార్గాలతో సహా చెన్నై సబర్బన్ రైలు వ్యవస్థ యొక్క రైల్వే మ్యాప్

చెన్నై నగరం, తమిళనాడు రాష్ట్ర రాజధాని, సదరన్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం. నగరంలోని క్లిష్టమైన స్థానిక, ప్రాంతీయ రైల్వే నెట్వర్క్ లోని భాగంగా అనేక రైల్వే స్టేషన్లు సేవలు అందిస్తున్నాయి.[1] చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను, చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషను, రెండు ప్రధాన రైల్వే స్టేషన్లు నగరంలో ప్రధాన రైల్వే కేంద్రాలుగా ఉన్నాయి. ఇవి దేశంలో అన్ని ఇతర ప్రధాన నగరాలకు ప్రత్యక్ష అనుసంధానాలను కలిగి ఉన్నాయి.

మిగిలిన స్టేషన్లు స్థానిక ట్రాఫిక్‌ను నిర్వహించడానికి ప్రధానంగా పనిచేస్తాయి. అయితే తాంబరం, చెన్నై బీచ్, పెరంబూరు,, అవిడి వంటి కొన్ని రైల్వే స్టేషన్లు ప్రాంతీయ రైలు రద్దీలో ముఖ్యమైన రవాణా కేంద్రాలుగా మారుతున్నాయి.

ప్రాథమికంగా చెన్నైలో 4 సబర్బన్ రైల్వే లైన్లు ఉన్నాయి.[2] నార్త్ లైన్, వెస్ట్ లైన్, సౌత్ లైన్, చెన్నై ఎంఆర్‌టిఎస్ లైన్. వెస్ట్ నార్త్ లైన్, వెస్ట్ సౌత్ లైన్ కేవలం పైన పేర్కొన్న సబర్బన్ రైలు మార్గముల యొక్క చిన్న పొడిగింపులు లేదా సవరణలు మాత్రమే. చెన్నై ఎంఆర్‌టిఎస్ రైలు మార్గము అనేది సబర్బన్ రైల్వే రైలు మార్గము. ఇది ప్రధానంగా స్థానిక ఈఎంయుల లేదా సబర్బన్ స్థానిక రైళ్లను నడుపుటకు ఉపయోగించిన ఒక కృత్రిమ రైలు మార్గముల మీద నడుస్తుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్ళు లేదా పాసింజర్ రైళ్ళు ఎంఆర్‌టిఎస్‌ రైలు మార్గముల నడావడం లేదు.

చెన్నై రైల్వే స్టేషన్ల జాబితా

[మార్చు]

ఈ జాబితా చెన్నై మెట్రోపాలిటన్ ఏరియా (సిఎమ్‌ఎ) లోపల ఉన్న ఆ స్టేషన్లను కలిగి ఉంది. చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ పరిసర ప్రాంతం నుండి పలు స్టేషన్లు కలుపుతూ మరింత విస్తృతమైంది.

చెన్నై రైల్వే స్టేషన్ల జాబితా
(బోల్డ్ పేర్లు స్టేషన్ కూడా ఒక ప్రాంతీయ కేంద్రంగా ఉంది అని సూచిస్తున్నాయి)
# చిత్రం స్టేషను పేరు రైల్వే స్టేషను కోడ్ జిల్లా కనెక్షన్లు
ఆంగ్లము తమిళము
1
చెన్నై బీచ్ சென்னைக் கடற்கரை MSB చెన్నై ఉత్తరం లైన్
పశ్చిమం లైన్
సౌత్ లైన్
ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
2
చెన్నై సెంట్రల్ சென்னை நடுவம் MAS చెన్నై ఉత్తరం లైన్
పశ్చిమం లైన్
3
మూర్ మార్కెట్ కాంప్లెక్స్ மூர் சந்தை வளாகம் (சென்னை நடுவம்-புறநகர்) MMC చెన్నై ఉత్తరం లైన్
పశ్చిమం లైన్
4
రాయపురం இராயபுரம் RPM చెన్నై ఉత్తరం లైన్
పశ్చిమం లైన్
5
బేసిన్ బ్రిడ్జి பேசின் பாலம் சந்திப்பு BBQ చెన్నై ఉత్తరం లైన్
పశ్చిమం లైన్
6
వాషర్‌మాన్‌పేట్ வண்ணாரப்பேட்டை WST చెన్నై ఉత్తరం లైన్
పశ్చిమం లైన్
7
చెన్నై ఫోర్ట్ சென்னைக் கோட்டை MSF చెన్నై సౌత్ లైన్
ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
8
చెన్నై పార్క్ சென்னைப் பூங்கா MPK చెన్నై సౌత్ లైన్
ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
9
చెన్నై ఎగ్మూరు சென்னை எழும்பூர் MS చెన్నై సౌత్ లైన్
10 కొరుక్కుపేట్ கொருக்குப்பேட்டை KOK చెన్నై ఉత్తరం లైన్
11 తొండియార్‌పేట్ தண்டையார்பேட்டை TNP చెన్నై ఉత్తరం లైన్
12
వి.ఒ.సి. నగర్ வ. உ. சி. நகர் VOC చెన్నై ఉత్తరం లైన్
13 తిరువత్తియూర్ திருவொற்றியூர் TVT తిరువళ్ళూరు ఉత్తరం లైన్
14 వింకో నగర్ விம்கோ நகர் WCN తిరువళ్ళూరు ఉత్తరం లైన్
15
కత్తివాక్కం கத்திவாக்கம் KAVM తిరువళ్ళూరు ఉత్తరం లైన్
16
ఎన్నూర్ எண்ணூர் ENR తిరువళ్ళూరు ఉత్తరం లైన్
17 అత్తిపట్టు పుదునగర్ அத்திப்பட்டு புதுநகர் AIPP తిరువళ్ళూరు ఉత్తరం లైన్
18 అత్తిపట్టు அத்திப்பட்டு AIP తిరువళ్ళూరు ఉత్తరం లైన్
19 నందియంబక్కం நந்தியம்பாக்கம் NPKM తిరువళ్ళూరు ఉత్తరం లైన్
20 మిన్జూర్ மீஞ்சூர் MJR తిరువళ్ళూరు ఉత్తరం లైన్
21
వ్యాసర్పాడి జీవ வியாசர்பாடி ஜீவா VJM చెన్నై పశ్చిమం లైన్
22
పెరంబూరు பெரம்பூர் PER చెన్నై పశ్చిమం లైన్
23
పెరంబూరు క్యారేజ్ వర్క్స్ பெரம்பூர் பயணியர் ஊர்த்திப் பட்டரை PCW చెన్నై పశ్చిమం లైన్
24
పెరంబూరు లోకో వర్క్స్ பெரம்பூர் உந்துப் பொறி பட்டரை PEW చెన్నై పశ్చిమం లైన్
25
విల్లివక్కం வில்லிவாக்கம் VLK చెన్నై పశ్చిమం లైన్
26
కొరత్తూర్‌ கொரட்டூர் KOTR తిరువళ్ళూరు పశ్చిమం లైన్
27
పట్టరవక్కం பட்டரவாக்கம் PVM తిరువళ్ళూరు పశ్చిమం లైన్
28
అంబత్తూరు அம்பத்தூர் ABU తిరువళ్ళూరు పశ్చిమం లైన్
29
తిరుముల్లైవోయల్ திருமுல்லைவாயில் TMVL తిరువళ్ళూరు పశ్చిమం లైన్
30
అన్ననూర్ அண்ணனூர் ANNR తిరువళ్ళూరు పశ్చిమం లైన్
31 అవడి ஆவடி AVD తిరువళ్ళూరు పశ్చిమం లైన్
32 హిందూ కాలేజ్ இந்துக் கல்லூரி HC తిరువళ్ళూరు పశ్చిమం లైన్
33 పట్టబిరం பட்டாபிராம் PAB తిరువళ్ళూరు పశ్చిమం లైన్
34 పట్టబిరం ఈస్ట్ డిపో பட்டாபிராம் கிழக்குப் பண்டகசாலை PRES తిరువళ్ళూరు పశ్చిమం లైన్
35 పట్టబిరం వెస్ట్ பட்டாபிராம் மேற்கு PRWS తిరువళ్ళూరు పశ్చిమం లైన్
36 నెమిలిచేరి நெமிலிச்சேரி NEC తిరువళ్ళూరు పశ్చిమం లైన్
37
తిరునిన్ద్రావూర్ திருநின்றவூர் TI తిరువళ్ళూరు పశ్చిమం లైన్
38
చెట్‌పట్ சேத்துப்பட்டு MSC చెన్నై సౌత్ లైన్
39
నుంగంబాకం நுங்கம்பாக்கம் NBK చెన్నై సౌత్ లైన్
40
కోడంబాకం கோடம்பாக்கம் MKK చెన్నై సౌత్ లైన్
41 మాంబలం மாம்பலம் MBM చెన్నై సౌత్ లైన్
42 సైదాపేట్ சைதாப்பேட்டை SP చెన్నై సౌత్ లైన్
43
గిండీ கிண்டி GDY చెన్నై సౌత్ లైన్
44 సెయింట్ థామస్ మౌంట్ பரங்கிமலை STM కాంచీపురం సౌత్ లైన్
45 పళవంతాంగల్ பழவந்தாங்கல் PZA కాంచీపురం సౌత్ లైన్
46 మీనంబాకం மீனம்பாக்கம் MN కాంచీపురం సౌత్ లైన్
47
తిరుశూలం திரிசூலம் TLM కాంచీపురం సౌత్ లైన్
48
పల్లవరం பல்லாவரம் PV కాంచీపురం సౌత్ లైన్
49
క్రోంపేట குரோம்பேட்டை CMP కాంచీపురం సౌత్ లైన్
50 తాంబరం శానటోరియం தாம்பரம் பிணிநீக்கு மையம் TBMS కాంచీపురం సౌత్ లైన్
51
తాంబరం தாம்பரம் TBM కాంచీపురం సౌత్ లైన్
52 పెరుంగళత్తూరు பெருங்களத்தூர் PRGL కాంచీపురం సౌత్ లైన్
53
వండలూర్ வண்டலூர் VDR కాంచీపురం సౌత్ లైన్
54 చెన్నై పార్క్ టౌన్ பூங்கா நகர் MPKT చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
55
చిన్తద్రిపేట్ சிந்தாதிரிப்பேட்டை MCPT చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
56
చెపాక్ சேப்பாக்கம் MCPK చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
57 తిరువల్లికెనీ திருவல்லிக்கேணி MTCN చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
58 లైట్ హౌస్ கலங்கரை விளக்கம் MLHS చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
59 ముందకన్నింమన్ కోయిల్ முண்டகக்கண்ணியம்மன் கோவில் చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
60
తిరుమయిలై திருமயிலை MTMY చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
61 మందవేలి மந்தைவெளி MNDY చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
62 గ్రీన్‌వేస్ రోడ్ பசுமைவழிச் சாலை GWYR చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
63
కొట్టుర్పురం கோட்டூர்புரம் KTPM చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
64 కస్తూర్బా నగర్ கஸ்தூரிபாய் நகர் KTBR చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
65 ఇందిరా నగర్ இந்திரா நகர் INDR చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
66
తిరువాన్మియూర్ திருவான்மியூர் TYMR చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
67
తారామణి தரமணி TRMN చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
68
పెరుంగుడి பெருங்குடி PRGD చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
69
వెలాచెరి வேளச்சேரி VLCY చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
70 పుజ్హుతివక్కం புழுதிவாக்கம் చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
71 అడంబక్కం ஆதம்பாக்கம் చెన్నై ఎమ్‌ఆర్‌టిఎస్ లైన్
72 పడి (2007 నుండి పని చేయడం లేదు) பாடி చెన్నై పశ్చిమం లైన్
73 అన్నా నగర్ (2007 నుండి పని చేయడం లేదు) அண்ணா நகர் చెన్నై పశ్చిమం లైన్

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • చెన్నై సబర్బన్ రైల్వే
  • చెన్నై రవాణా వ్యవస్థ

మూలాలు

[మార్చు]
  1. http://www.sr.indianrailways.gov.in/
  2. "Project Brief of Chennai Metro Rail" (PDF). CMRL. Chennai Metro Rail Limited (CMRL). Archived from the original (PDF) on 8 మార్చి 2014. Retrieved 24 May 2013.