Jump to content

పల్లవరం రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 12°58′2″N 80°9′7″E / 12.96722°N 80.15194°E / 12.96722; 80.15194
వికీపీడియా నుండి
Pallavaram
பல்லாவரம்
Station of Chennai Suburban Railway and Southern Railways
Pallavaram railway station
సాధారణ సమాచారం
LocationRailway Station Road, Arumalai Chavadi, Pallavaram, Chennai, తమిళనాడు 600 043, India
Coordinates12°58′2″N 80°9′7″E / 12.96722°N 80.15194°E / 12.96722; 80.15194
యజమాన్యంMinistry of Railways, Indian Railways
లైన్లుSouth and South West lines of Chennai Suburban Railway
నిర్మాణం
నిర్మాణ రకంStandard on-ground station
పార్కింగ్Available
ఇతర సమాచారం
స్టేషను కోడుPV
Fare zoneSouthern Railways
History
OpenedEarly 1900s
విద్యుత్ లైను15 November 1931[1]
Previous namesSouth Indian Railway
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

పల్లవరం రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ లోని రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది పల్లవరం యొక్క పొరుగున, పరిసర ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందిస్తున్నది. ఇది చెన్నై బీచ్ నుండి సుమారు 23 కి.మీ.ల దూరంలో, సముద్ర స్థాయికి 24 మీటర్ల పైన ఎత్తులో ఉంది .

చరిత్ర

[మార్చు]
An express passing through the station

చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని నగరం యొక్క మొదటి సబర్బన్ అయిన చెన్నై బీచ్-తాంబరం రైలు మార్గములో ఈ స్టేషను ఉంది, 1928 సం.లో ప్రారంభమైన పనులు మార్చి 1931 సం.లో ట్రాక్ పడి పనులు పూర్తయిన పిదప, సబర్బన్ సర్వీసులు బీచ్, తాంబరం మధ్య మే 1931 11 సం.న ప్రారంభించారు, 1931 నవంబరు 15 న పూర్తిగా విద్యుద్దీకరణ జరిగినది, మొదటి మీటర్ గేజ్ ఈము (ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్) సేవలు 1.5 కెవి డిసిలో నడుపబడింది.[1] ఈ విభాగం 1967 జనవరి 15 సం.న 25 కెవి ఎసి ట్రాక్షన్‌గా మార్చబడింది.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Electric Traction - I". IRFCA.org. Retrieved 17 Nov 2012.
  2. "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.

బయటి లింకులు

[మార్చు]