ఉరపక్కం రైల్వే స్టేషను
స్వరూపం
ఉరపక్కం రైల్వే స్టేషను | |||||
|---|---|---|---|---|---|
![]() ఉరపక్కం రైల్వే స్టేషను | |||||
| General information | |||||
| Location | జాతీయ రహదారి 45, ఉరపక్కం, కాంచీపురం జిల్లా, తమిళనాడు, భారతదేశం | ||||
| Coordinates | 12°52′4″N 80°4′20″E / 12.86778°N 80.07222°E | ||||
| System | చెన్నై సబర్బన్ రైల్వే , దక్షిణ రైల్వే స్టేషను | ||||
| Owned by | రైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు | ||||
| Lines | చెన్నై సబర్బన్ రైల్వే సౌత్ , సౌత్ వెస్ట్ | ||||
| Construction | |||||
| Structure type | ప్రామాణికం -భూమి మీద స్టేషను | ||||
| Parking | ఉంది | ||||
| Other information | |||||
| Station code | UPM | ||||
| Fare zone | దక్షిణ రైల్వే | ||||
| History | |||||
| Electrified | 9 జనవరి 1965[1] | ||||
| Previous names | దక్షిణ భారతీయ రైల్వే | ||||
| |||||
ఉరపక్కం రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ లోని రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది ఉరపక్కం, శివారు చెన్నై యొక్క పొరుగున, పరిసర ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందిస్తుంది. ఇది చెన్నై బీచ్ నుండి సుమారు 37 కి.మీ.ల దూరంలో, సముద్ర స్థాయికి 29 మీటర్ల పైన ఎత్తులో ఉంది .
చరిత్ర
[మార్చు]తాంబరం-చెంగల్పట్టు విభాగం విద్యుద్దీకరణలో భాగంగా ఈ స్టేషన్ వద్ద ఉన్న రైలు మార్గములు 1965 జనవరి 9 సం.న విద్యుద్దీకరణ చేశారు.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.
బయటి లింకులు
[మార్చు]| ఉరపక్కం | |||
|---|---|---|---|
| తదుపరి స్టేషను ఈశాన్యం/ఉత్తరం: వండలూర్ |
చెన్నై సబర్బన్ రైల్వే దక్షిణ పశ్చిమ రైలు మార్గము | తదుపరి స్టేషను దక్షిణం/ నైరుతి: గుడువంచేరి |
|
| ఆపు సంఖ్య: 21 | ప్రారంభం నుండి కి.మీ.: 37.5 | ||
| ఉరపక్కం | |||
|---|---|---|---|
| తదుపరి స్టేషను ఉత్తర దిశగా: వండలూర్ |
చెన్నై సబర్బన్ రైల్వే దక్షిణ రైలు మార్గము | తదుపరి స్టేషను దక్షిణ దిశగా: గుడువంచేరి |
|
| ఆపు సంఖ్య: 21 | ప్రారంభం నుండి కి.మీ.: 37.5 | ||

