అక్షాంశ రేఖాంశాలు: 13°4′27″N 80°14′35″E / 13.07417°N 80.24306°E / 13.07417; 80.24306

చెట్‌పట్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెట్‌పట్ రైల్వే స్టేషను
Station of Chennai Suburban Railway and Southern Railways
చెట్‌పట్ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
LocationMcNichols Road, Chetput, Chennai, తమిళనాడు, India
Coordinates13°4′27″N 80°14′35″E / 13.07417°N 80.24306°E / 13.07417; 80.24306
యజమాన్యంMinistry of Railways, Indian Railways
లైన్లుSouth and South West lines of Chennai Suburban Railway
పట్టాలు4
నిర్మాణం
నిర్మాణ రకంStandard on-ground station
పార్కింగ్Available
ఇతర సమాచారం
స్టేషను కోడుMSC
Fare zoneSouthern Railways
History
విద్యుత్ లైను15 November 1931[1]
Previous namesSouth Indian Railway
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చెట్‌పట్ రైల్వే స్టేషను ను చెట్పట్ రైల్వే స్టేషనుగా కూడా పలికేవారు. ఇది చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్-చెంగల్పట్టు రైలు మార్గములలో ఉన్న రైల్వే స్టేషను లలో ఒకటి. ఇది చెట్‌పట్ పొరుగున పనిచేస్తుంది. ఇది సముద్ర మట్టానికి 9 మీటర్ల ఎత్తులో, దక్షిణం వైపు చెట్‌పట్ సరస్సు ప్రక్కనే ఉంది.

చరిత్ర

[మార్చు]

చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని నగరం యొక్క మొదటి సబర్బన్ అయిన చెన్నై బీచ్-తాంబరం రైలు మార్గములో ఈ స్టేషను ఉంది, 1928 సం.లో ప్రారంభమైన పనులు మార్చి 1931 సం.లో ట్రాక్ పడి పనులు పూర్తయిన పిదప, సబర్బన్ సర్వీసులు బీచ్, తాంబరం మధ్య మే 1931 11 సం.న ప్రారంభించారు, 1931 నవంబరు 15 న పూర్తిగా విద్యుద్దీకరణ జరిగినది, మొదటి మీటర్ గేజ్ ఈము (ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్) సేవలు 1.5 కెవి డిసిలో నడుపబడింది..[1] ఈ విభాగం 1967 జనవరి 15 సం.న 25 కెవి ఎసి ట్రాక్షన్‌గా మార్చబడింది.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Electric Traction - I". IRFCA.org. Retrieved 17 Nov 2012.
  2. "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.

బయటి లింకులు

[మార్చు]