చెన్నై ఫోర్ట్ రైల్వే స్టేషను
Jump to navigation
Jump to search
Chennai Fort கோட்டை | |
---|---|
Chennai MRTS station | |
![]() Chennai Fort station at dawn | |
సాధారణ సమాచారం | |
Coordinates | 13°04′59″N 80°16′57″E / 13.08319°N 80.28259°ECoordinates: 13°04′59″N 80°16′57″E / 13.08319°N 80.28259°E |
యజమాన్యం | Southern Railways |
ఫ్లాట్ ఫారాలు | Side platform |
పట్టాలు | 5 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | At Grade |
Platform levels | 1 |
పార్కింగ్ | Available |
History | |
Opened | 1931 (Suburban line) 1 November 1995 (MRTS line) |
(గతంలో మద్రాస్ ఫోర్ట్ గా కూడా పిలవబడే) చెన్నై ఫోర్ట్, చెన్నై సబర్బన్ రైల్వే, చెన్నై ఎంఆర్‌టిఎస్ నందలి ఒక స్టేషన్ . ఇది చెన్నై ఎంఆర్‌టిఎస్ లైన్ నందలి చెన్నై బీచ్ నుండి వేళచ్చేరి మార్గము లోని రెండవ స్టేషను. [1] స్టేషనుకు ఫోర్ట్ సెయింట్ జార్జ్ పేరు పెట్టారు. మద్రాస్ డెంటల్ కాలేజ్, మద్రాస్ మెడికల్ కాలేజ్ మెన్స్ హోటల్, నర్సింగ్ కళాశాల పరిసర ప్రాంతములకు సేవలు అందిస్తున్నది, స్టేషన్ ఎదురుగా ఉన్న. మద్రాస్ మెడికల్ కాలేజ్ కొన్ని వందల మీటర్ల దూరంలో ఉంది. స్టేషన్ నందు తెరిచిన (ఓపెన్) పార్కింగ్ ప్రాంతం 260 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. [2]
Tracks heading towards Chennai Beach as seen from the footbridge at Fort station. The 3 tracks on the left are usually used by [Beach-Tambaram/Chengalpet/Tirumalpur] suburban trains and Express trains. The 2 tracks on the right are usually used by MRTS trains that ply between Chennai Beach and Velachery.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- ↑ "Chennai Beach - Velachery - Chennai Beach Week days service" (PDF). Southern Railways. Retrieved 18 Aug 2012.
- ↑ R.Ramanathan. "Presentation on MRTS & Rail facilities in and around Chennai" (PDF). Traffic Transportation and Parking - Session 2. CMDA, Chennai. Retrieved 19 Aug 2012.
చెన్నై ఫోర్ట్ | |||
---|---|---|---|
తదుపరి స్టేషను ఈశాన్యం/ఉత్తరం: చెన్నై బీచ్ రైల్వే స్టేషను |
సౌత్ వెస్ట్ లైన్, చెన్నై సబర్బన్ | తదుపరి స్టేషను దక్షిణం/ నైరుతి: పార్క్ టౌన్ రైల్వే స్టేషను |
|
ఆపు సంఖ్య: 2 | ప్రారంభం నుండి కి.మీ.: 1.8 |
చెన్నై ఫోర్ట్ | |||
---|---|---|---|
తదుపరి స్టేషను ఉత్తర దిశగా: చెన్నై బీచ్ రైల్వే స్టేషను |
సౌత్ లైన్, చెన్నై సబర్బన్ | తదుపరి స్టేషను దక్షిణ దిశగా: పార్క్ టౌన్ రైల్వే స్టేషను |
|
ఆపు సంఖ్య: 2 | ప్రారంభం నుండి కి.మీ.: 1.8 |
వర్గాలు:
- Articles using Infobox station with markup inside name
- Articles using Infobox station with markup inside type
- Pages using infobox station with unknown parameters
- చెన్నై ఎంఆర్‌టిఎస్ రైల్వే స్టేషన్లు
- చెన్నై సబర్బన్ రైల్వే స్టేషన్లు
- చెన్నై రైల్వే స్టేషన్లు
- 1931 రైల్వే స్టేషన్లు ప్రారంభాలు
- 1931
- దక్షిణ రైల్వే జోన్
- భారతీయ రైల్వేలు