అక్షాంశ రేఖాంశాలు: 12°13′45″N 79°39′04″E / 12.2293°N 79.6512°E / 12.2293; 79.6512

తిండివనం రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Tindivanam

திண்டிவனம்
Indian Railway Station
Entrance
సాధారణ సమాచారం
LocationNH 45, Tindivanam, Viluppuram district, తమిళనాడు[1]
India
Coordinates12°13′45″N 79°39′04″E / 12.2293°N 79.6512°E / 12.2293; 79.6512
Elevation47 మీటర్లు (154 అ.)
యజమాన్యంIndian Railways
నిర్వహించువారుSouthern Railway zone
లైన్లుChennai - Viluppuram line
ఫ్లాట్ ఫారాలు2
ConnectionsAuto rickshaw, Taxi
నిర్మాణం
నిర్మాణ రకంStandard (on ground station)
పార్కింగ్Yes
ఇతర సమాచారం
StatusFunctioning
స్టేషను కోడుTMV
జోన్లు Southern Railway zone
డివిజన్లు Chennai
విద్యుత్ లైనుYes
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

తిండివనం రైల్వే స్టేషను తమిళనాడు, విల్లుపురం జిల్లా లోని ఒక నగరం, తాలూకా ప్రధాన కార్యాలయం తిండివనం నకు సేవలు అందిస్తున్నది. ఇది దక్షిణ లైన్ యొక్క చెన్నై సబర్బన్ రైల్వే లోని ఒక స్టేషన్, దక్షిణ రైల్వే జోన్ యొక్క చెన్నై రైల్వే డివిజన్ యొక్క పరిధి కిందికి వస్తుంది. దీని స్టేషన్ కోడ్ టిఎమ్‌విగా ఉంది.

ట్రాఫిక్

[మార్చు]

ఎక్స్‌ప్రెస్ రైళ్లు జాబితా

[మార్చు]
నం.. రైలు నం. ప్రారంభం గమ్యస్థానం రైలు పేరు ఫ్రీక్వెన్సీ
1. 16853/16854 చెన్నై ఎగ్మోర్ తిరుచిరాపల్లి చోళన్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
2. 16127/16128 చెన్నై ఎగ్మోర్ గురువాయూర్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
3. 16129/16130 చెన్నై ఎగ్మోర్ తూతుకూడి లింక్ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
4. 16713/16714 చెన్నై ఎగ్మోర్ రామేశ్వరం సేతు ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
5. 12633/12634 చెన్నై ఎగ్మోర్ కన్యాకుమారి కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
6. 16115/16116 చెన్నై ఎగ్మోర్ పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
7. 12693/12694 చెన్నై ఎగ్మోర్ తూతుకూడి పెరల్ సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
8. 16723/16724 చెన్నై ఎగ్మోర్ తిరువంతపురం అనంతపురి ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
9. 12631/12632 చెన్నై ఎగ్మోర్ తిరునల్వేలి నెల్లై ప్రతిరోజు
10. 16859/16860 చెన్నై ఎగ్మోర్ మంగళూరు మంగళూరు ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
11. 16177/16178 చెన్నై ఎగ్మోర్ తిరుచిరాపల్లి రాక్‌ఫోర్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
12. 11063/11064 చెన్నై ఎగ్మోర్ సేలం ప్రతిరోజు ప్రతిరోజు
13. 16175/16176 చెన్నై ఎగ్మోర్ కారైకాల్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
14. 16185/16186 చెన్నై ఎగ్మోర్ వేళంకణి లింక్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
15. 16183/16184 చెన్నై ఎగ్మోర్ తంజావూరు ఉఝావన్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు
16. 16339/16340 ముంబై నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ బై-వీక్లీ

ప్యాసింజర్ రైళ్లు జాబితా

[మార్చు]
నం. రైలు నం: ప్రారంభం గమ్యస్థానం రైలు పేరు కాల వ్యవధి
1. 56881/56882 కాట్పాడి విలుప్పురం ప్యాసింజర్ ప్రతిరోజు
2. 56883/56884 కాట్పాడి విలుప్పురం ప్యాసింజర్ ప్రతిరోజు
3. 56885/56886 కాట్పాడి విలుప్పురం ప్యాసింజర్ ప్రతిరోజు
4. 56037/56038 చెన్నై ఎగ్మోర్ పుదుచ్చేరి ప్యాసింజర్ ప్రతిరోజు
5. 56859/56860 తాంబరం విలుప్పురం ప్యాసింజర్ ప్రతిరోజు
6. 56041/56042 తిరుపతి పుదుచ్చేరి ప్యాసింజర్ ప్రతిరోజు

మూలాలు

[మార్చు]
  1. "TMV/Tindivanam railway station". Indiarailinfo. Retrieved 20 July 2014.